TOLLYWOOD MEGA POWER STAR RAM CHARAN WATCH PRICE WAS VIRAL IN INTERNET NR
Ram charan: రామ్ చరణ్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?
Ram Charan
Ram charan: ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్ లు, షూస్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కొద్దీ కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ఖరీదుపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ram charan: ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్ లు, షూస్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయ్. కొద్దీ కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ఖరీదుపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు రామ్ చరణ్ ధరించిన వాచ్ ఖరీదు పై సోషల్ మీడియాలో తెగ గుస గుసలు వినిపిస్తున్నాయ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు 2 కోట్ల రూపాయలని ఆ వార్త హాల్ చల్ చేసింది.
ఇప్పుడు రామ్ చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు చెప్తూ అందరూ షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ ధరించిన వాచ్ లక్ష 50 వేల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏకంగా కోటి 50 లక్షలు. దాదాపు అన్ని ఫంక్షన్స్ కు ఆ వాచ్ తోనే వస్తుంటాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు ఆ వాచ్ ఖరీదు బయటపడటంతో అంత కాస్ట్ అంటూ షాక్ అవుతున్నారు.
ఆ వాచ్ ఖరీదు తెలిసిన వారు సామాన్యులు జీవితాంతం సంతోషంగా బతికేయచ్చు అని చెప్తే.. మరికొందరు ఒక వాచ్ ఇంత ధరన అంటూ షాక్ కి గురవుతున్నారు. మరికొందరు.. మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాచ్ ఏ ఇంత ఖరీదు ఉంటే అంబానీ వాచ్ ఖరీదు ఎంత ఉండాలి అంటూ నెటిజన్లు ఆ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఆ వాచ్ లో సగం పేదవాళ్లకు ఇచ్చిన ఎంతోమంది బాగుపడతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.