Today Gold Rates : తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్

బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువ తగ్గింది. దీంతో.. ఈ సమయంలోనే బంగారం కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: February 22, 2019, 10:48 AM IST
Today Gold Rates : తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 22, 2019, 10:48 AM IST
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడి ధరలు దిగిరావడంతో కొనుగోలు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రూ.300 రూపాయలు మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.33,100గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, రూ.34,100గా పలుకుతోంది.
నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం 10గ్రాముల బంగారం 33,730గా ఉండగా.. నేడు రూ.33,531గా ఉంది.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 32,210, 24 క్యారెట్ల బంగారం రూ.34,950, వెండి ధర రూ.43,600
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. 32,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,130, వెండి ధర రూ.43,600.


విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. 32,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,130, వెండి ధర రూ.43,600.
Loading...
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. 31,700, 24 క్యారెట్ల గోల్డ్ రూ.36,090, వెండి ధర రూ.43,600.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. 32,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,130, వెండి ధర రూ.43,600.
First published: February 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...