కరోనా వైరస్ లాక్ డౌన్‌లో ఇంట్లో కూర్చున్న జనాలు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. ఇక టిక్ టాక్ యూజర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. వారిలో క్రియేటివిటీ కొత్తపుంతలు తొక్కుతోంది. అందులో రకరకాల ఛాలెంజ్‌లు ఇస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అలాంటిదే ఇప్పుడో కొత్త ఛాలెంజ్ వచ్చింది. అదేంటంటే మీ పాంట్‌లోనే పాస్ పోసుకోవడం. ‘Pee Your Pants’. ఇందులో ఓ వ్యక్తి తన పాంట్‌లోనే పాస్ పోసుకుంటూ దాన్ని వీడియో తీసి టిక్ టాక్‌లో అప్ డేట్ చేశాడు. ఈ ఛాలెంజ్ స్వీకరించేవారు కూడా అలాగే చేయాలి. అమెరికాలోని కన్సాస్‌లో ఓ ఫిల్మ్ మేకర్, కమెడియన్ ఇలా పాంట్‌లో పాస్ పోసుకుని దాన్ని వీడియో తీసి టిక్ టాక్‌లో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియో బాగా పాపులర్ అయింది. ఆ ఛాలెంజ్‌ను కూడా చాలా మంది స్వీకరిస్తున్నారు.
@liamw2##peeyourpantschallenge ##fyp♬ original sound - liamw2
@mentally7evanPEE YOUR PANTW CHALLENGE ##PeeYourPantsChallenge ##PeeYourPants♬ original sound - mentally7evan
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tik tok