Home /News /trending /

THIS SINGLE EGG FROM A RESCUED CHICKEN COULD SELL FOR ALMOST RS 50000 WHATS SO SPECIAL ABOUT IT PAH

వామ్మో.. సింగిల్ కోడిగుడ్డు ధర 50వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

కాస్లీ గుడ్డు

కాస్లీ గుడ్డు

United kingdom: మహిళ తన ఇంట్లో 20 ఏళ్ల నుంచి రెస్క్యూ జాతీకి చెందిన కోళ్లను పెంచుతుంది. ఈ మధ్యలో ఒక కోడి వెరైటీగా గుడ్డుపెట్టింది. అది పూర్తిగా గుండ్రంగా ఉండటం చేసి మహిళ అవాక్కయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India
యూకేలో (United kingdom) షాకింగ్ ఘటన జరిగింది. అన్నాబెల్ ముల్కాహీ అనే మహిళ గత 20 ఏళ్ల నుంచి రెస్క్యూ జాతీకి చెందిన కోళ్లను పెంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఆ కోడి ఒక వెరైటీ గుడ్డును పెట్టింది. అది గుడ్రంగా ఉంది. దీంతో మహిళ దాన్ని స్పెషాలిటీ తెలుసుకొవడానికి గూగుల్ వెతికింది. అప్పుడు.. అది బిలియన్ లలో ఒకటిగా ఆమె గుర్తించింది. కోడి గుడ్డు అచ్చం పాలరాయిలాగా ఉంది.

దీనికి అన్నాబెల్ కూతుళ్లలో.. ఒకరిపేరు అయిన.. ట్విన్క్సీ పేరు పెట్టారు. ఇది 58 గ్రాముల నుంచి, 176 గ్రాముల వరకు బరువుంది. అయితే.. ఈ కోడి గుడ్డు మాత్రం అత్యంత ప్రత్యేకతో కల్గి ఉందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (viral news)  మారింది.



ఇదిలా ఉండగా పెళ్లిలో కొత్త జంట చేసిన పనిప్రస్తుతం ఫన్నీగా మారింది.

పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.

దీంతో వధువు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రైచేసింది. దీంతో ఇద్దరు ఒకరిని మరోకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పనికాస్త.. కొత్త జంట కొట్టుకొవడం వరకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఎవరు తగ్గడంలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అవాక్కవుతున్నారు.. మరికొందరు.. ఇదేందిరా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: United Kingdom, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు