భోజ్‌పురి చిత్రాల్లో తన అందచందాలతో ఊపేసిన నటి పూనమ్ దుబే, ఇప్పుడు ఇంటర్నెట్ లో తన అందాలతో వ్యూయర్స్ ను బంధించేసింది. పూనమ్ దుబే ఇప్పటివరకు రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్, పవన్ సింగ్, ఖేసారి లాల్ యాదవ్, యష్ మిశ్రా, రితేష్ పాండే వంటి భోజ్‌పురి స్టార్లతో కలిసి పనిచేసింది. భోజ్‌పురి చిత్ర ప్రపంచంలో పూనం దూబేకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పూనమ్ దుబే పేరు భోజ్‌పురి ప్రేక్షకులలో చాలా ఫేమస్, ఆమె పాటల వీడియోలు సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం పొందాయి.ఈ క్రమంలో, పూనమ్ దుబే వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. పూనమ్ ఈ యూట్యూబ్ వీడియోలో భోజ్‌పురి పాట 'హమరి దేహియా కూల్ మాలియా'లో ఆమె అందాలను ఆరబోసింది. ఈ పాట ఇప్పటివరకు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. పూనమ్ దుబే హాట్ హాట్ గా సెగలు రేపుతున్నా ఈ వీడియో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నివసిస్తున్న పూనం దుబే కెరీర్ తొలి రోజుల్లో చాలా కష్టపడాల్సి వచ్చింది.
పూనమ్ 'జో జీతా వోహి సికందర్', 'హమర్ ఫార్జ్', 'బాబా రంగీలా', 'హమ్ హైన్ జోడి నంబర్ వన్', 'రంగదారీ టాక్స్', 'చనా జోర్ గరం' సహా 40 కి పైగా భోజ్‌పురి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.