Year End 2019 : ఈ ఏడాది బెస్ట్ మ్యూజిక్ ట్రాక్స్ ఇవే...

Year End 2019 : మ్యూజిక్ అనేది మన జీవితంలో భాగం. మనకు తెలియకుండానే మ్యూజిక్‌కి మనం ఎట్రాక్ట్ అవుతాం. మన మూడ్‌ని మార్చే శక్తి మ్యూజిక్‌కి ఉంటుంది. మరి ఈ ఏడాది టాప్ 10 ట్రాక్స్ ఏవో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 20, 2019, 1:06 PM IST
Year End 2019 : ఈ ఏడాది బెస్ట్ మ్యూజిక్ ట్రాక్స్ ఇవే...
Year End 2019 : ఈ ఏడాది బెస్ట్ మ్యూజిక్ ట్రాక్స్ ఇవే...
  • Share this:
2019 ముగిసిపోయే టైమ్. ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసిన ట్రాక్స్ చాలా ఉన్నాయి. ఆ మ్యూజిక్ వరల్డ్ నుంచీ జస్ట్ 10 ట్రాక్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం అంత తేలిక కాదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది లైక్ చేసిన ట్రాక్స్‌ని జల్లెడ పట్టి... చివరకు టాప్ 10 ట్రాక్స్‌ను ఎంపిక చేయగా ఇవి తేలాయి. ఏటా డాన్స్ ట్రాక్స్‌కి క్రేజ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు హైప్‌ని పెంచుతూ... బాంగర్స్ దుమ్ము రేపే ట్రాక్స్ సిద్ధం చేస్తున్నారు. ఎలక్ట్రో పంపింగ్ మొదలు... గ్యారేజ్ ఇంఫ్లెక్టెడ్ యూకే డ్రిల్ వరకూ హార్డ్ కోర్ ట్రాక్స్ మ్యూజిక్ లవర్స్‌కి కిక్కెక్కించాయి. మరి ఈ ఏడాది ఎక్కువ మందికి నచ్చిన, ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేసిన టాప్ 10 ట్రాక్స్ ఏవో తెలుసుకుందాం.

10. రోబెర్టో సరేస్... జాయ్స్


9. ఒక్టా ఒక్టా... ఐ నీడ్ యు



8. డీజే బోగ్డాన్... లవ్ ఇన్నా బేస్‌మెంట్
7. లారెంట్ గార్నియర్, చాంబ్రీ... ఫీలిన్ గుడ్

6. పెగ్గీ గౌ... స్టార్రీ నైట్

5. ది కెమికల్ బ్రదర్స్... గోట్ టు కీప్ ఆన్

4. స్ఛాకే... కిస్లోటీ పీపుల్

3. ఇన్‌స్టింక్ట్... సమ్ వన్

2. కెహెచ్ అకా ఫోర్ టెట్... ఓన్లీ హ్యూమన్

1. మారీ డేవిడ్‌సన్... వర్క్ ఇట్
First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు