పొలం పని చేస్తున్న తెలంగాణ పోలీస్ ఆఫీసర్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లికి చెందిన రాం నరసింహారెడ్డి ప్రతి వారం వచ్చి సేద్యపు పనుల్లో నిమగ్నమవుతున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 1, 2019, 6:13 PM IST
పొలం పని చేస్తున్న తెలంగాణ పోలీస్ ఆఫీసర్..
హైదరాబాద్‌ సీఐడీ రాం నరసింహారెడ్డి
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 1, 2019, 6:13 PM IST
హైదరాబాద్‌ సీఐడీ విభాగంలో అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న రాం నరసింహారెడ్డి హలం పట్టి పొలం పనులు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లికి చెందిన రాం నరసింహారెడ్డి ప్రతి వారం వచ్చి సేద్యపు పనుల్లో నిమగ్నమవుతున్నారు. పరిసర మండలాల ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రాం నరసింహారెడ్డి తన సోదరుడు సురేష్‌రెడ్డి జ్ఞాపకార్థం ట్రస్ట్‌‌ను నెలకొల్పారు. నిరుపేదలకు, కష్టంలో ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తుంటారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తన వ్యవసాయ భూమిలో పొలం పనులు చేస్తూ కనిపించారు.First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...