కుక్కకి‌ పెద్దకర్మ ... ఖమ్మంలో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం

ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తమ పిల్లలే, ఏ మాత్రం జాలి లేకుండా రోడ్లపై వదిలేస్తున్న రోజులివి. అలాంటిది ఓ కుక్క చనిపోతే, దానికి బంధువుల సమక్షంలో పెద్ద కర్మ చేశాడు దాని యజమాని. ఈ సంఘటన అక్కడి అందరి మనసుల్నీ కదిలించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 12:09 PM IST
కుక్కకి‌ పెద్దకర్మ  ... ఖమ్మంలో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 12:09 PM IST
ఖమ్మం జిల్లా సత్తుపల్లి‌ మండలం యాతాలకుంట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు విజయవాడలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కోటేశ్వరరావు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రూపాదేవి, కొడుకులు శివకృష్ణ, సాయికృష్ణ అందరూ విజయవాడలో ఉంటున్నారు. తమకు కాపలా కోసం 14 ఏళ్ల కిందట ఓ కుక్క పిల్లని తెచ్చిన కోటేశ్వరరావు... దానికి మిన్ని అని‌ పేరు పెట్టాడు. అప్పటి నుంచీ దాన్ని కూడా ఇంట్లో మనిషిగా భావించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. షాపింగ్‌లకు, షికార్లకు, అలా వాళ్లు ఎక్కడకు వెళ్లినా మిన్నీని కూడా తీసుకెళ్లేవాళ్లు. అలాంటిది గత నెల్లో మిన్నీకి నీరసంగా ఉండటంతో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కుక్కకి కిడ్నీలు పాడైపోయాయనీ, దాని లైఫ్ టైమ్ అయిపోయిందనీ డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రి నుంచీ బాధతో కుక్కను ఇంటికి తీసుకెళ్లగా... మర్నాడు అది చనిపోయింది. ఇంట్లో చిన్న కూతురిలా భావించిన మిన్నీ మరణం.. వాళ్లను కన్నీటి సంద్రంలో ముంచేసింది.

మిన్నీ

కోటేశ్వరరావు సొంతూరైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంటకి కుక్కను తీసుకొచ్చి, ఊళ్లో ఊరేగించి, ఇంటి‌ వెనుక పెరటిలో ఖననం చేశారు. మనిషికి ఎలా దహన సంస్కారాలు చేస్తారో, మిన్నీకి కూడా అలాగే అంతక్రియలు చేశారు. పండితులు చెప్పినట్లు యాతాలకుంట గ్రామంలో పెద్దకర్మను భారీగా నిర్వహించారు. శ్రద్ధాంజలి ప్లెక్సీలు ఏర్పాటుచేసి ఊళ్లో ప్రజలు, బంధువులందర్నీ పిలిచి, భోజనాలు పెట్టారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి‌ మండలం యాతాలకుంట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు విజయవాడలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కోటేశ్వరరావు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రూపాదేవి, కొడుకులు శివకృష్ణ, సాయికృష్ణ అందరూ విజయవాడలో ఉంటున్నారు. తమకు కాపలా కోసం 14 ఏళ్ల కిందట ఓ కుక్క పిల్లని తెచ్చిన కోటేశ్వరరావు... దానికి మిన్ని అని‌ పేరు పెట్టాడు. అప్పటి నుంచీ దాన్ని కూడా ఇంట్లో మనిషిగా భావించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. షాపింగ్‌లకు, షికార్లకు, అలా వాళ్లు ఎక్కడకు వెళ్లినా మిన్నీని కూడా తీసుకెళ్లేవాళ్లు. అలాంటిది గత నెల్లో మిన్నీకి నీరసంగా ఉండటంతో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కుక్కకి కిడ్నీలు పాడైపోయాయనీ, దాని లైఫ్ టైమ్ అయిపోయిందనీ డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రి నుంచీ బాధతో కుక్కను ఇంటికి తీసుకెళ్లగా... మర్నాడు అది చనిపోయింది. ఇంట్లో చిన్న కూతురిలా భావించిన మిన్నీ మరణం.. వాళ్లను కన్నీటి సంద్రంలో ముంచేసింది.
మిన్నీ
మిన్ని (కుక్క) జ్ఞాపకంగా పెద్ద కర్మకు వచ్చిన ప్రతివారికీ ఓ‌ స్టీల్‌ గ్లాస్‌ని ఇచ్చారు కోటేశ్వరరావు దంపతులు. మిన్నీ లేని లోటు మాకు ఎప్పటికీ తీరదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెంపుడు కుక్కతో వారికి ఏర్పడిన అనుబంధాన్ని చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి:

Loading...

యూనివర్శిటీలో గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దుమారం... ఇద్దరు అరెస్టు

కొత్త నాణేలు వచ్చేస్తున్నాయ్... 16న నమూనాల ఖరారు

ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఏమవుతుంది? మెక్సికో గోడకూ, ఎమర్జెన్సీకి సంబంధమేంటి?

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...