Tamannaah: అర్ధరాత్రి అడవిలో చిక్కుకుపోయిన తమన్నా.. చివరికి?

tamannaha

Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. 16 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస అవకాశాలతో

  • Share this:
    Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. 16 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస అవకాశాలతో తన కెరీర్ ని అద్భుతంగా కొనసాగిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తమన్నా నటించిన 11త్ హవర్ వెబ్ సిరీస్ ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయ్యింది.

    ఎంతో ఉత్కంఠంగా కొనసాగిన ఈ టీజర్ లో ఎన్నో ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయ్. వ్యాపారం మగవాళ్ళకే సొంతం అనుకుంటున్న చోటా తమన్నా ప్రేవేశించి.. మగవాళ్ళను ఎలా ఎదుర్కోందనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. అయితే ఈ వెబ్ సిరీస్ లో తమన్నా అరాత్రికారెడ్డి అనే పాత్రలో నటిస్తుంది. అమ్మమ్మను చూడటానికి వెళ్లిన ఆరాత్రికారెడ్డి అర్ధరాత్రి అడవిలో చిక్కుపోయింది అంటూ ప్రారంభం అయ్యే ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.



    మరి ఈ 11త్ హవర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. థ్రిల్లర్ జోనర్‏లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో అరుణ్ ఆదిత్ , వంశీ కృష్ణ ,రోషిణి ప్రకాష్ ,జయప్రకాష్ ,శత్రు ,మధుసూదన్ రావు ,పవిత్ర లోకేష్ ,అనిరుధ్ బాలాజీ ,శ్రీకాంత్ అయ్యంగార్ ,వినయ్ ,ప్రియా బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
    Published by:Navya Reddy
    First published: