హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మరోసారి పంజా విసురుతున్న కరోనా.. మాస్క్ తప్పనిసరి చేస్తు కీలక ఆదేశాలు.. ఎక్కడంటే..

మరోసారి పంజా విసురుతున్న కరోనా.. మాస్క్ తప్పనిసరి చేస్తు కీలక ఆదేశాలు.. ఎక్కడంటే..

మాస్క్ లు ధరించిన పిల్లలు

మాస్క్ లు ధరించిన పిల్లలు

Srinagar: కొన్నిరోజులుగా కరోనా రోజు వారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బహింరంగ ప్రదేశాల్లో ప్రజలంతా మాస్క్ తప్పనిసరి ధరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మన దేశంలో రోజు వారి నమోదవుతున్న కరోనా కేసుల (Covid cases)  సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫోర్త్ వేవ్ ప్రవేశించిందంటూ.. అనేక పరిశోధనల్లో బయటపడింది. ఈ క్రమంలో మహామ్మారి వ్యాపించకుండా ఉండేందుకు.. శ్రీనగర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట బహిరంగ ప్రదేశాలకు వెళ్లే వారంతా తప్పకుండా.. మాస్క్ వేసుకొవాలని ప్రజలను ఆదేశించింది.

ఈ మేరకు శ్రీనగర్ (Srinagar) ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో, శ్రీ నగర్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లను (Mask compolsary)  తప్పనిసరి చేసింది. అన్ని జిల్లా మరియు సెక్టోరల్ అధికారులు కార్యాలయాల్లోని అధికారులందరూ ఫేస్ మాస్క్‌ల వాడకాన్ని నిర్ధారించాలని తెలిపారు. బందిపోరా, గందర్‌బల్ పరిపాలనలు ఇలాంటి చర్యలు తీసుకున్న తర్వాత, బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌ని తప్పనిసరి చేసిన తర్వాత ఈ చర్య అమల్లోకి వచ్చింది.

డిప్యూటీ కమీషనర్ శ్రీనగర్ నుండి వచ్చిన ఒక ఉత్తర్వు ప్రకారం, “ప్రజారోగ్యం, శ్రేయస్సును కాపాడటానికి.. మహ్మద్ ఐజాజ్ అసద్, IAS, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్‌పర్సన్ / డిప్యూటీ కమిషనర్, శ్రీనగర్, సెక్షన్-34 ప్రకారం నాకు ఇవ్వబడిన అధికారాలను ఉపయోగింస్తు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీనగర్ జిల్లాలోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల వాడకం తప్పనిసరి పాటించాలని తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు.

ఇదిలా ఉండగా ఒక బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

ఉత్తర ఖండ్ లో (Uttarakhand) షాకింగ్ ఘటన సంభవించింది. చంపావత్ జిల్లాలోని తనక్ పూర్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న పాఠశాల బస్సును.. డ్రైవర్, కండక్టర్ ఒక వైపు నుంచి మరోక వైపుకు తీసుకువెళ్తున్నాడు. బ్రిడ్జి మీద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. బస్సులు డ్రైవర్.. అనవసరంగా సాహాసం చేశాడు. వంతెన మీద నీరు ప్రవహిస్తుంది. అప్పుడు షాకింగ్ (Shocking) ఘటన చోటు చేసుకుంది.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు ముందుకు కదల్లేక పోయింది. ప్రవాహా వేగానికి బస్సు ఒక వైపు వంగి పోయింది. దీంతో అందరు చూస్తుండగానే.. బస్సు కిందపడిపోయింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్ నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. వెంటనే గ్రామస్థులు అక్కడికి వెళ్లి ఇద్దరిని కాపాడారు. అయితే, బస్సులో పిల్లలేవరు లేకపోవడంతో అందరు

Published by:Paresh Inamdar
First published:

Tags: Covid -19 pandemic, Face mask, Srinagar

ఉత్తమ కథలు