Video : రోడ్డు మీద పబ్లిక్‌లో ముద్దులు.. వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి

42 సెకన్లు ఉన్న ఆ వీడియోలో ఓ ప్రేమజంట రోడ్డు మీద రొమాన్స్ చేస్తోంది. రోడ్డు మీద హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుంటున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 7:41 PM IST
Video : రోడ్డు మీద పబ్లిక్‌లో ముద్దులు.. వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి
శ్రీరెడ్డి
news18-telugu
Updated: October 19, 2019, 7:41 PM IST
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన వీడియోతో ముందుకొచ్చారు. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 42 సెకన్లు ఉన్న ఆ వీడియోలో ఓ ప్రేమజంట రోడ్డు మీద రొమాన్స్ చేస్తోంది. బైక్ మీద కూర్చుకుని ఉన్న ఓ యువకుడు, ఆ పక్కనే డ్రెస్ వేసుకున్న ఓ అమ్మాయి (బహుశా మైనర్) రోడ్డు మీద హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోను వారి వెనుక కారులో కూర్చున్న వ్యక్తులు రికార్డ్ చేశారు. కొద్దిసేపు సాగిన ఆ జంట రొమాన్స్... ఆ తర్వాత ఆ అమ్మాయి యువకుడి బైక్ ఎక్కి వెళ్లిపోవడంతో ముగుస్తుంది. ఆ యువకుడి వయసు 18 ఏళ్ల కంటే ఎక్కువగానే ఉంటాయని, ఆ అమ్మాయి మైనర్ అయి ఉండవచ్చనే మాటలు తమిళంలో బ్యాక్‌గ్రౌండ్‌లో తమిళంలో వినిపిస్తున్నాయి. బీచ్ ఒడ్డున ఈ వీడియో తీసినట్టు కనిపిస్తోంది.



First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...