హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఫ్లైట్ లో ఉండగా నగ్న చిత్రాలు వైరల్.. కోపంతో పైలేట్.. ఏం చేశాడంటే..

ఫ్లైట్ లో ఉండగా నగ్న చిత్రాలు వైరల్.. కోపంతో పైలేట్.. ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral news: విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుంది. ఇంతలో కొందరు కొన్ని యాప్ ల తో నగ్న చిత్రాలు షేర్ చేసుకున్నారు. ఇది కాస్త పైలేట్ కు కూడా చేరింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కొంత మంది వింతగా ప్రవర్తిస్తుంటారు. ఈ మధ్య కాలంలో న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోకాల్స్ ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాయి. మెయిన్ గా లవర్స్ ఎక్కువగా ఇలా చేస్తున్నట్లు అనేక ఘటనలు వైరల్ గా మారాయి. అదే విధంగా.. కొందరు గుర్తుతెలియని నెంబర్ ల నుంచి కాల్స్ వచ్చి.. ఆ తర్వాత.. హస్కీగా మాట్లాడుతూంటారు. ఆ తర్వాత.. ప్రేమిస్తున్నామంటూ ట్రాప్ చేస్తారు. అసలు అవతలవైపు ఉంది.. అమ్మాయినా లేదా అబ్బాయినా కూడా తెలియకుండా, తెగ చాటింగ్ చేసేస్తుంటారు.  చివరకు.. కొన్ని యాప్ లను ఉపయోగించి, న్యూడ్ కా మాట్లాడుకుంటామంటూ వల వేస్తున్నారు. దీనికి చిక్కిన తర్వాత తమ అసలు రంగు బయట పెడుతున్నారు. అయితే.. కొందరు నగ్న చిత్రాలను కూడా పంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో (Southwest airlines)  వింత ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికులకు ఆపిల్ ఫోన్ లోని ఎయిర్ డ్రాప్ ఫైల్ తో నగ్న చిత్రాలను పంపాడు. హ్యూస్టన్‌లోని విలియం పి. హాబీ ఎయిర్‌పోర్ట్ నుండి మెక్సికోలోని కాబో శాన్ లూకాస్‌కి విమానం ఎక్కుతున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు అయాచిత చిత్రాన్ని అందుకున్నారు. ఇది బ్లూటూత్‌ని ఉపయోగించే Apple యొక్క AirDrop ఫైల్ బదిలీ ఫీచర్‌ని ఉపయోగించి పంపబడింది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత, సమస్యలు కొనసాగితే టేకాఫ్‌ను రద్దు చేస్తానని పైలట్ చెప్పాడు. కాగా, టైలర్ మార్సాలిస్ అనే వ్యక్తి ఆ సమయలో విమానంలో ఉన్నాడు. అతను విమానంలో నగ్న చిత్రాలు వైరల్ గా మారితే.. ఫ్లైట్ ను మధ్యలోనే టేకాఫ్ చేస్తానంటూ ప్రయాణికులను హెచ్చరించాడు. ఈ ఘటన ఇప్పుడు నెట్టింట (Social media)  వైరల్ గా (Viral news) మారింది. ఈ ఘటన పట్ల నెటిజన్లు.. ఇదేందిరా నాయన.. బెదిరించడం ఏంటని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఒకప్పుడు మహిళలు, అమ్మాయిలు నలుగురి మధ్యలో డ్యాన్స్ చేయడానికి తెగ సిగ్గుపడుతుండేవారు.

కానీ ఇప్పుడిక మహిళల డ్యాన్సే ట్రెండింగ్ మారింది. ఎక్కడ చూసిన అమ్మాయిలు అదిరిపోయే డ్యాన్స్ స్టేప్పులు వేస్తున్నారు. ఒక వేడుకలో ముగ్గురు మహిళలు డ్యాన్స్ చేస్తున్నారు. మహిళలు అంతా.. ఎల్లో కలర్ షారీ ధరించి మాస్ స్పెప్పులు వేసుకుంటూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే.. వీరి మధ్యలో ఒక బాలుడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు.

అతను.. ఆంటీ వెనుకాలే డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే.. డ్యాన్స్ మధ్యలో అతను ఆంటో కాలి మధ్యలో తట్టుకుని బొక్కా బోర్లా పడ్డాడు. ఆ తర్వాత.. పాపం.. ఆంటీ కూడా బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. అక్కడున్న ముగ్గురు మహిళలు సహాయమందించి ఆంటీని పైకి ఎత్తారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. బాలుడి లక్ బాగానే ఉంది.. పొరపాటు అతని మీద పడుంటే.. ఏంటని ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు ఆంటీ అదిరిపోయే స్టెప్పులు వేస్తోందని కామెంట్ లు చేస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: America, Flight, VIRAL NEWS

ఉత్తమ కథలు