సవాల్.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో చెప్పగలరా..

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని స్పిటి వ్యాలీని సందర్శించిన వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ సౌరభ్‌ దేశాయ్‌ తన ప్రతిభను చూపిస్తూ అద్భుతమైన ఫోటో తీశారు. దానిలో కొండల్లో నక్కిన చిరుత ఉంది. దాన్ని ‘ ఆర్ట్‌ ఆఫ్‌ కమోఫ్లాగ్‌’ (నిగూఢం)పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 6:21 PM IST
సవాల్.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో చెప్పగలరా..
మంచు చిరుత
news18-telugu
Updated: May 17, 2019, 6:21 PM IST
అది ఓ కొండ.. ఆ కొండ మధ్యన ఓ మంచు చిరుత.. నక్కి నక్కి చూస్తూ నెటిజన్లను ముప్పు తిప్పలు పెడుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌‌లోని స్పిటి వ్యాలీని సందర్శించిన వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ సౌరభ్‌ దేశాయ్‌ తన ప్రతిభను చూపిస్తూ అద్భుతమైన ఫోటో తీశారు. దానిలో కొండల్లో నక్కిన చిరుత ఉంది. దాన్ని ‘ ఆర్ట్‌ ఆఫ్‌ కమోఫ్లాగ్‌’ (నిగూఢం)పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ఆ ఫోటోలో మంచు చిరుత కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతోంది. నెటిజన్లు దాన్ని కనుగొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ చాలా మంది దాని జాడను కనిపెట్టలేకపోతున్నారు.

snow leopard, himachan pradesh, best photography, himachal pradesh bhalu,himachal spiti snow leopard trail,himachal pradesh,snow leopard,snow leopards,yeti in himachal,leopard in village,parvati valley himachal,himachal heaven,leopard spotted,bhalu himachal,himachal,top 10 most beautiful place in india, మంచు చిరుత, హిమాచల్ ప్రదేశ్, చిరుత, ఫోటోగ్రఫీ, ఫోటో, సౌరబ్ దేశాయ్,
మంచు కొండల్లో దాగున్న మంచు చిరుత

ఆ ఫోటోలో చిరుత ఎంతకీ కనిపించడం లేదా? అయితే.. మీ కోసం చిరుతను వెతికి పట్టుకొని మీ కోసం అందిస్తున్నాం.

snow leopard, himachan pradesh, best photography, himachal pradesh bhalu,himachal spiti snow leopard trail,himachal pradesh,snow leopard,snow leopards,yeti in himachal,leopard in village,parvati valley himachal,himachal heaven,leopard spotted,bhalu himachal,himachal,top 10 most beautiful place in india, మంచు చిరుత, హిమాచల్ ప్రదేశ్, చిరుత, ఫోటోగ్రఫీ, ఫోటో, సౌరబ్ దేశాయ్,
అదిగో... మంచు చిరుత

View this post on Instagram
 
Art of camouflage...

A post shared by Photographs by Saurabh Desai (@visual_poetries) on
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...