HOME »NEWS »TRENDING »sing hope love harsh goenka shares real to do list to make you happy krs

Harsh Goenka: సంతోషంగా జీవించాలంటే ఇవి చేయండి: హర్ష గొయెంకా

Harsh Goenka: సంతోషంగా జీవించాలంటే ఇవి చేయండి: హర్ష గొయెంకా
హర్ష గొయెంక

జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే జాబితాను ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయెంకా గ్రాఫిక్ ఫొటో ద్వారా వివరించారు. దాన్ని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

  • Share this:
    జీవితాన్ని సంతోషంగా గడపాలన్నది అందరి లక్ష్యం. జనాల నిత్యంపోరాటం అందుకోసమే. ఏం చేస్తే ఆనందంగా ఉండగలమని నిత్యం అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ వ్యాపారవేత్త సూత్రాలు బోధించారు. ఇలా చేస్తే సంతోషంగా జీవించవచ్చంటూ ఓ జాబితాతో గ్రాఫిక్స్ ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

    సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన పనుల జాబితాను వెల్లడించారు. “పాటలు పాడాలి. ఉన్న వాటితో సంతోషంగా ఉండాలి, స్నేహితులు, కుటుంబాన్ని ప్రేమించాలి. ఆశతో జీవించాలి. ఐస్​ క్రీమ్స్ ఎక్కువగా తినాలి. పరిచయం లేని వారు కనిపించినా నవ్వాలి. నేర్చుకుంటూనే ఉండాలి. నవ్వాలి. ఎప్పుడూ ప్రేమగా ఉండాలి” ఉండాలి అని గొయెంక సూచించారు.




    గొయెంకా పోస్ట్​కు నెటిజన్లు విశేషంగా స్పందించారు.

    Agreed Sir...💞💯🌟🙏💫🌞😇

    మేమూ అంగీరిస్తున్నాం అంటూ కామెంట్లు చేశారు. మంచి సందేశాన్ని ఇచ్చారంటూ స్పందించారు. 100 శాతం ఒప్పుకుంటున్నామన్నారు.
    Published by:Krishna P
    First published:January 10, 2021, 13:17 IST