Viral Video: ఏంది ఈ అరాచకం.. సెక్స్ చేసుకోవడానికి ఆ ప్లేసే దొరికిందా.. సీసీటీవీ కెమెరాల్లో అడ్డంగా బుక్కయిన జంట..

(Image-Instagram)

ఓ జంట లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో సెక్స్ చేయడం కోసం దొంగచాటుగా సినిమా హాల్‌లోకి ప్రవేశించింది.

  • Share this:
    ఓ జంట సెక్స్ చేయడం కోసం సినిమా హాల్‌ను ఎంచుకుంది. కరోనా లాక్‌డౌన్ వల్ల మూసి ఉన్న సినిమా హాల్‌లోకి ప్రవేశించిన జంట అక్కడ సెక్స్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన రష్యాలో చోటుచేసకుంది. వివరాలు.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో లాక్‌డౌన్ నిబంధలు ఉన్న సమయంలో మార్చి 18న ఓ జంట సౌత్ పోల్ షాపింగ్ సెంటర్‌లోని కినోగ్రాడ్ సినిమా కాంప్లెక్స్‌లో ప్రవేశించింది. తొలుత వీరు ఫుడ్ కౌంటర్ నుంచి పాప్‌కార్న్, డ్రింక్స్‌ను దొంగిలించారు. పెద్ద పెద్ద కప్స్‌లో పాప్ కార్న్ తీసుకున్నారు. అనంతరం స్క్రీనింగ్ హాల్‌లోనికి వెళ్లారు. అక్కడ వారిద్దరు సెక్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత మరసటి రోజు ఉదయం వారు సెక్యూరిటీ గార్డ్స్ కంట పడకుండా బయటకు వెళ్లిపోయారు.

    ఈ ఘటనపై ఆ సినిమా హాల్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. వారు చాలా గౌరప్రదంగా వ్యవహరించారు.. బిల్డింగ్ నుంచి బయటకు వచ్చే ముందు అంతా శుభ్రం చేశారని తెలిపారు. వారికి ఫ్రీ టికెట్స్ ఆఫర్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ జంట సినిమా హాల్‌లో సెక్స్ చేసిన వీడియో ఫుటేజ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై మెజారిటీ నెటిజన్లతో పాటుగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






    ఇక, ది మిర్రర్ నివేదిక.. సినిమా హాల్‌లో సెక్స్‌కు పాల్పడిన ఇద్దరికి £200 చొప్పున పోలీసులు జరిమానా విధించినట్టు తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: