Home /News /trending /

RIDERS IN UK GET STUCK AT 235 FEET AFTER ROLLERCOASTER MALFUNCTION VIDEO GOES VIRAL PAH

US: గాల్లో నిలిచిన ప్రాణాలు.. 235 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్..

రోలర్ కోస్టర్

రోలర్ కోస్టర్

Viral video: రోలర్ కోస్టర్ లో ఎక్కి అందరు ఎంజాయ్ చేస్తున్నారు. పైకి ఎక్కి కిందకు వస్తుంటే అరుస్తు,కేకలు పెడుతూ తెగ అల్లరి చేశారు. అప్పుడు ఒక్కసారిగా అనుకొని సంఘటన జరిగింది.

యూనైటేడ్ కింగ్ డమ్ లో (united kingdom)  ఊహించని సంఘటన జరిగింది. అక్కడ బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ ఉంది. అక్కడ బిగ్ వన్ ల్యాండ్ అనే పెద్ద పార్కు ఉంది. దానిలో సరదాగా గడపటానికి ఎందరో పర్యటకులు వెళ్లారు. అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా ఉండే రోలర్ కోస్టర్ అక్కడ ఉంది. సుమారు అది 235 అడుగుల ఎత్తు ఉంటుంది. పర్యటకులు చాలా మంది దానిలో ఎక్కారు. అప్పుడు కాసేపు బాగానే తిరిగింది. కొద్ది సేపటకి రోలర్ కోస్టర్ తిరగటం ఆగిపోయింది.





అది కాస్త.. ఎత్తుకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. భూమి మీద నుంచి దాదాపు 235 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. సాంకేతిక లోపంతో తిరగకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారు.. భయంతో కేకలు వేశారు. కాసేపటికి అక్కడికి ప్రత్యేక క్రేన్ సహయంతో నిపుణులు అక్కడికి చేరుకున్నారు. కాసేపు శ్రమించి దాన్ని మరల తిరిగేలా చేశారు. వెంటనే అది మునుపటిలా తిరగటం ప్రారంభించింది. అయితే, దానిలో ఉన్న వారు మాత్రం భయకంతో వణికిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక్కడ గున్న ఏనుగు తన కీపర్ తో ఫన్నీగా ప్రవర్తిస్తుంది.

పూర్తి వివరాలు.. ఒక ఎనిమల్ కీపర్ తన ఇంట్లో ఏనుగులోను (Elephant) పెంచుకుంటున్నాడు. దానికి ఒక చిన్న గున్న ఏనుగు ఉంది. అది తన యజమానితో కలసి తెగ అల్లరి చేస్తుంది. అది చేసే పనులు తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. దాని అల్లరిని భరించలేక, యజమాని దాన్ని వేరే చోట కట్టేసి తాను.. మాత్రం సెపరేట్ గా ఒక బెడ్ మీద పడుకున్నాడు. దీన్ని దూరం నుంచి గున్న ఏనుగు గమనించింది.

వెంటనే పరుగున అక్కడికి చేరుకుంది. చిన్న పిల్లలు తల్లిదండ్రులతో సరదగా అల్లరి చేసినట్లు ఏనుగు కూడా, తన కీపర్ తో బెడ్ కోసం చిలిపిగా ప్రవర్తించింది. బెడ్ పై నుంచి కీపర్ ను కిందకి తోసేసింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఆకు కుప్పల్లో కాసేపు బొర్లింది. ఆ తర్వాత.. దాని కీపర్ దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని చిన్న బెడ్ మీద పడుకోబెట్టాడు. ఈ ఫన్నీ వీడియో ను ఇండియన్  ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సామ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో షేర్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: United Kingdom, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు