ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సేల్.. ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్స్..

కొత్త సంవత్సరం వేళ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ అందజేస్తోంది. ఫ్లిప్‌స్టార్ట్ పేరుతో న్యూ ఇయర్ సేల్‌ను ప్రకటించింది. నేటి నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.

news18-telugu
Updated: January 1, 2020, 1:45 PM IST
ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సేల్.. ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్స్..
flipkart sale (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కొత్త సంవత్సరం వేళ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ అందజేస్తోంది. ఫ్లిప్‌స్టార్ట్ పేరుతో న్యూ ఇయర్ సేల్‌ను ప్రకటించింది. నేటి నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. ఫోన్లు, ఇతర గృహోపకరణాలు, వివిధ రకాల ఉత్పత్తులపై స్పెషల్‌ ఆఫర్లను ప్రకటించింది. రియల్‌మీ ఎక్స్‌ 2, రెడ్‌మి నోట్‌ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేకంగా తగ్గింపును అందిస్తోంది. నో కాస్ట్‌ ఈఎంఐ, వివిధ బ్యాంకుల ద్వారా ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్‌ను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం మినహాయింపు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

First published: January 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు