Home /News /trending /

Rajinikanth : రజినీకాంత్ ని సూపర్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా?

Rajinikanth : రజినీకాంత్ ని సూపర్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా?

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరు వింటే చాలు ఈలలు, కేకలు. బస్సు కండక్టర్ గా పని చేసిన రజినీకాంత్ ఇప్పుడు దాదాసాహెబ్ అవార్డు గ్రహీత. బాల్యంలో పూటకు తిండి లేక యవ్వనంలో ఆర్థిక కష్టాలు

    Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరు వింటే చాలు ఈలలు, కేకలు. బస్సు కండక్టర్ గా పని చేసిన రజినీకాంత్ ఇప్పుడు దాదాసాహెబ్ అవార్డు గ్రహీత. బాల్యంలో పూటకు తిండి లేక యవ్వనంలో ఆర్థిక కష్టాలు ఎదర్కొన్న వ్యక్తి రజినీకాంత్. అయన సినిమా అంటే చాలు ప్రపంచమంతా తిరిగిచూసేలా చేసుకున్నారు రజినీకాంత్.

    తన నటనతో మాత్రమే కాకుండా మంచితనంతోను అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు రజినీకాంత్. అభిమానులకు ఆరాధ్య దైవం అయితే నిర్మాతలకు కామధేనువు రజినీకాంత్. ఒకే సంవత్సరంలో 20కుపైగా సినిమాలు తీసిన హీరో. సినిమా చిన్నదైనా పెద్దదైన.. పాత్ర హీరో అయిన విలన్ అయిన మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుసగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    1978 సంవత్సరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కు పైగా చిత్రాల్లో నటించాడు. ఆ సమయంలోనే హీరోగా నటించిన భైరవి చిత్రం బాక్స్ ఫిస్ వద్ద మంచి హిట్ అందుకుంది. అప్పుడే ఆయనకు సూపర్ స్టార్ అనే బిరుదు దక్కింది. ఆతర్వాత ఎన్నో అవార్డులు అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది.

    కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సామెతకు చక్కటి నిదర్శనం సూపర్ స్టార్ రజినీకాంత్. 2016లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం సైతం రజినీకాంత్ అందుకున్నాడు. సాధారణ ఉద్యోగిగా ఉన్న రజినీకాంత్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాత్ర చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా నటిస్తూ తన విలక్షణ నటనతో రజినీకాంత్ 160 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bairavi film, Rajinikanth, Super star Rajinikanth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు