4 రోజులు.. 400 కోట్లు.. ‘2.0’ వ‌సూళ్ల‌లో నిజ‌మెంత‌..?

"2.0" సినిమాకు నిజంగానే నాలుగు రోజుల్లోనే 400 కోట్లు వ‌చ్చాయా..? లేదంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు చేస్తున్న మాయ అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల్లో 400 కోట్లు అంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. "బాహుబ‌లి 2" కూడా అంత వ‌సూలు చేయ‌లేదు. మరిప్పుడు "2.0" కలెక్షన్ల విషయంలో జరుగుతున్న మాయేంటి..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2018, 8:54 PM IST
4 రోజులు.. 400 కోట్లు.. ‘2.0’ వ‌సూళ్ల‌లో నిజ‌మెంత‌..?
రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన 2.O మూవీ
  • Share this:
అంతా నిజ‌మే చెబుతాను.. అబ‌ద్ధం అస్స‌లు చెప్ప‌ను.. ఇప్పుడు ఈ ప్రామిస్ ఎందుకు చేయాల్సి వ‌చ్చింది అనుకుంటున్నారా..? "2.0" క‌లెక్ష‌న్లు చూసిన త‌ర్వాత చాలా మందిలో వ‌స్తున్న అనుమానం కూడా ఇదే. సినిమాకు నిజంగానే నాలుగు రోజుల్లోనే 400 కోట్లు వ‌చ్చాయా..? లేదంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు చేస్తున్న మాయ అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల్లో 400 కోట్లు అంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. బాలీవుడ్ సినిమాల‌కు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది.

Rajinikanth 2point0 400 Crore collections.. Real Or Fake..? "2.0" సినిమాకు నిజంగానే నాలుగు రోజుల్లోనే 400 కోట్లు వ‌చ్చాయా..? లేదంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు చేస్తున్న మాయ అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల్లో 400 కోట్లు అంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. "బాహుబ‌లి 2" కూడా అంత వ‌సూలు చేయ‌లేదు. మరిప్పుడు "2.0" కలెక్షన్ల విషయంలో జరుగుతున్న మాయేంటి..? 2point0 400 crore collections,2.0 400 crore collections,rajinikanth 2.0 collections,2.0 collections,2point0 collections,shankar rajinikanth 2.0 collections,rajinikanth akshay kumar 2.0 collections,2.0 box office collections,telugu cinema,hindi cinema,tamil cinema,2.0 కలెక్షన్స్,2.0 బాక్సాఫీస్ కలెక్షన్స్,2.0 ఒరిజినల్ కలెక్షన్స్,2.0 400 కలెక్షన్స్,2.0 వీకెండ్ కలెక్షన్స్,రజినీకాంత్ శంకర్ 2.0 కలెక్షన్స్,శంకర్ అక్షయ్ కుమార్ రజినీకాంత్ 2.0 కలెక్షన్స్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,హిందీ సినిమా,2.0 బాక్సాఫీస్
బాహుబలి 2 2.0

అంతెందుకు "బాహుబ‌లి 2" కూడా అంత వ‌సూలు చేయ‌లేదు. కానీ ఇప్పుడు త‌మ సినిమా వ‌సూలు చేసింద‌ని పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. అబ్బో ర‌జినీకాంత్ సినిమా అద్భుతం చేసిందే అంటూ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటుంటే.. కాస్త ఆలోచిస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అని ట్రేడ్ వ‌ర్గాలు మాత్రం ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. నిజానికి "2.0"కు మూడు రోజులు కాస్త త‌క్కువ వ‌సూళ్లే వ‌చ్చినా.. ఒక్క ఆదివార‌మే అంటే నాలుగు రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా 80 కోట్ల షేర్ వ‌చ్చింది. దాంతో నాలుగు రోజుల‌కు ఈ చిత్రం 330 కోట్లు గ్రాస్.. 170 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.

Rajinikanth 2point0 400 Crore collections.. Real Or Fake..? "2.0" సినిమాకు నిజంగానే నాలుగు రోజుల్లోనే 400 కోట్లు వ‌చ్చాయా..? లేదంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు చేస్తున్న మాయ అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల్లో 400 కోట్లు అంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. "బాహుబ‌లి 2" కూడా అంత వ‌సూలు చేయ‌లేదు. మరిప్పుడు "2.0" కలెక్షన్ల విషయంలో జరుగుతున్న మాయేంటి..? 2point0 400 crore collections,2.0 400 crore collections,rajinikanth 2.0 collections,2.0 collections,2point0 collections,shankar rajinikanth 2.0 collections,rajinikanth akshay kumar 2.0 collections,2.0 box office collections,telugu cinema,hindi cinema,tamil cinema,2.0 కలెక్షన్స్,2.0 బాక్సాఫీస్ కలెక్షన్స్,2.0 ఒరిజినల్ కలెక్షన్స్,2.0 400 కలెక్షన్స్,2.0 వీకెండ్ కలెక్షన్స్,రజినీకాంత్ శంకర్ 2.0 కలెక్షన్స్,శంకర్ అక్షయ్ కుమార్ రజినీకాంత్ 2.0 కలెక్షన్స్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,హిందీ సినిమా,2.0 బాక్సాఫీస్
2.O ఫస్ట్ డే కలెక్షన్స్

ఇప్ప‌టి వ‌ర‌కు "2.0" వ‌సూలు చేసింది కేవ‌లం 40 శాతం వ‌సూళ్లు మాత్ర‌మే. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే కావాల్సింది 375 కోట్లు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అంత వ‌స్తుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే ఇప్ప‌టికే వీకెండ్ అయిపోయింది.. వీక్ డేస్ లో ఇదే స్థాయిలో సినిమా వ‌సూళ్లు తీసుకొస్తుందా అనేది అనుమాన‌మే. దాంతో బ‌య్య‌ర్ల‌కు టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. త‌మిళ‌నాడు కంటే కూడా తెలుగులోనే ఎక్కువ వ‌సూళ్లు రావ‌డం ఆశ్చ‌ర్యం. తెలుగులో 72 కోట్లు వ‌స్తే కానీ సేఫ్ కాదు "2.0". ఇప్ప‌టి వ‌ర‌కు 34 కోట్లు వ‌సూలు చేసింది.

Rajinikanth 2point0 400 Crore collections.. Real Or Fake..? "2.0" సినిమాకు నిజంగానే నాలుగు రోజుల్లోనే 400 కోట్లు వ‌చ్చాయా..? లేదంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు చేస్తున్న మాయ అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల్లో 400 కోట్లు అంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే. "బాహుబ‌లి 2" కూడా అంత వ‌సూలు చేయ‌లేదు. మరిప్పుడు "2.0" కలెక్షన్ల విషయంలో జరుగుతున్న మాయేంటి..? 2point0 400 crore collections,2.0 400 crore collections,rajinikanth 2.0 collections,2.0 collections,2point0 collections,shankar rajinikanth 2.0 collections,rajinikanth akshay kumar 2.0 collections,2.0 box office collections,telugu cinema,hindi cinema,tamil cinema,2.0 కలెక్షన్స్,2.0 బాక్సాఫీస్ కలెక్షన్స్,2.0 ఒరిజినల్ కలెక్షన్స్,2.0 400 కలెక్షన్స్,2.0 వీకెండ్ కలెక్షన్స్,రజినీకాంత్ శంకర్ 2.0 కలెక్షన్స్,శంకర్ అక్షయ్ కుమార్ రజినీకాంత్ 2.0 కలెక్షన్స్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,హిందీ సినిమా,2.0 బాక్సాఫీస్
రజినీ అక్షయ్ కుమార్

ఇక త‌మిళ‌నాట అయితే 100 కోట్ల‌కు 32 కోట్లు తీసుకొచ్చింది. అన్నిచోట్లా ఓపెనింగ్స్ భారీగానే వ‌చ్చినా కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ చిత్రం ఎలా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్ఫార్మ్ చేస్తుంద‌నేది "2.0" ఫ్యూచ‌ర్ నిర్ణ‌యించ‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు నిర్మాత‌ల‌కు.. బ‌య్య‌ర్ల‌కు ఈ టెన్ష‌న్ అయితే త‌ప్ప‌దు. ఏదేమైనా 4 రోజుల్లో 320 కోట్ల‌కు పైగా అయితే వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ చెబుతుంది.. కానీ నిర్మాత‌లు మాత్రం కాస్త ఎక్కువ‌గా వేసి చెప్పుకున్నారంతే అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
First published: December 3, 2018, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading