నీటిలోంచే వేటాడి.. జింకను గుటుక్కున మింగిన కొండచిలువ..

నీటిలో పొంచి ఉన్న ఓ కొండచిలువు జింక పిల్లను అమాంతం ఒడిసి పట్టి గుటుక్కున్న మింగేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

news18-telugu
Updated: November 28, 2019, 12:45 PM IST
నీటిలోంచే వేటాడి.. జింకను గుటుక్కున మింగిన కొండచిలువ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:

మహారాష్ట్రలోని చందా డివిజన్ లో ఓ అరుదైన వేట దృశ్యం కెమెరాకు చిక్కింది. ఈ సర్విలెన్స్ కెమెరాలు అడవిలో ఏర్పాటు చేయగా అందులో ఓ జింకల సమూహం నీరు తాగేందుకు సరస్సులో దిగింది. అయితే అంతలోనే నీటిలో పొంచి ఉన్న ఓ కొండచిలువు జింక పిల్లను అమాంతం ఒడిసి పట్టి గుటుక్కున్న మింగేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Published by: Krishna Adithya
First published: November 28, 2019, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading