హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మైనర్ బాలికతో సహజీవనం.. రక్షణ కోరిన జంట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

మైనర్ బాలికతో సహజీవనం.. రక్షణ కోరిన జంట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఆర్థిక నిపుణుల సలహాలు పొదుపు, పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు వంటి విషయాల్లో ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు మూడో వ్యక్తి  సలహా కోరాలి. కష్టపడి సంపాదించిన డబ్బును సరైన పద్ధతుల్లో పెట్టుబడులకు కేటాయించాలి. ఇందుకు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలనూ వారి ముందు ఉంచాలి. వారు ఇద్దరికీ సమ్మతమైన మార్గాలను సూచిస్తారు.

మైనారిటీ తీరని బాలిక ఓ యువకుడితో కలిసి సహజీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ జంట సహజీవనానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మైనారిటీ తీరని బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరు ఇప్పుడు సహజీవనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జంట సహజీవనానికి సంబంధించి పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనారిటీ తీరని బాలిక తనకు ఇష్టమైన వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పటికీ రక్షణ కల్పించడం తమ బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. సహజీవనం చేయాలని జంట నిర్ణయించుకున్నందున తీర్పు ఇవ్వకూడదని అభిప్రాయపడింది. వివరాలు.. పంజాబ్‌లోని బతిండాకు చెందిన 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ప్రేమించుకున్నారు. ఈ విషయం కాస్తా బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాలిక తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి పారిపోయింది.

ఇక, ప్రియుడితో కలిసి జీవించడం ప్రారంభించింది. బాలికకు వివాహ వయసు వచ్చేంతవరకు వారిద్దరు కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు రక్షణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను తల్లిదండ్రులను విడిచి ప్రియుడి వద్దకు చేరుకున్నానని.. తాము కలిసి జీవిస్తున్నామని బాలిక పేర్కొంది. మైనారిటీ తీరకపోవడంతో 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.

Telangana: పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు.. ఎవరితోనైనా లేచిపో.. సొంత వదినే అలా అనడంతో..

ఈ క్రమంలోనే పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వివాహం చేసుకోకుండా కలిసి జీవించడానికి ఎంచుకున్న వ్యక్తులకు రక్షణ నిరాకరించబడితే.. ఇది న్యాయాన్ని అసహాస్యం చేసినట్టు అవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది.

First published:

Tags: High Court, Punjab

ఉత్తమ కథలు