Video: మున్సిపల్ కార్మికుడా.. మజాకా..

పూణే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు.. ప్రజల్లో పరిశుభ్రత గురించి అవగాహనా కల్పించడానికి ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.

news18-telugu
Updated: November 18, 2019, 11:09 AM IST
Video: మున్సిపల్ కార్మికుడా.. మజాకా..
Video: మున్సిపల్ కార్మికుడా.. మజాకా..
  • Share this:
మహారాష్ట్ర పూణే మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి) లో 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మహదేవ్ జాదవ్.. పరిశుభ్రం పై అవగాహనా కల్పించాలకున్నాడు. పొడి మరియు తడి వ్యర్థాలను ఎక్కడ ఉంచాలో అందరికి సులువుగా చెప్పాలన్నది అతని ఆలోచన. దీనికోసం జాదవ్ స్వయంగా పాటలను రాసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం ప్రజలు చెత్తను వేరుచేసేటప్పుడు వాళ్ళ ముందు ఆడుతాడు పడతాడు. అతను ఎంచుకున్న పాటలలో ఎక్కువగా బాలీవుడ్ రీమిక్స్ ట్యూన్స్ ఉంటాయి.

 


First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com