Video: బదిలీని నిరసిస్తూ ఎస్ఐ వినూత్న నిరసన...

సబ్ ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసిన పై అధికారి.. రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయిన ఎస్ఐ.

news18-telugu
Updated: November 16, 2019, 4:31 PM IST
Video: బదిలీని నిరసిస్తూ ఎస్ఐ వినూత్న నిరసన...
Video: బదిలీని నిరసిస్తూ ఎస్ఐ వినూత్న నిరసన...
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్ ఎటావా నగరంలోని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌ లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నివర్తిస్తున్న విజయ్ ప్రతాప్ పై అధికారి బిథోలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది ఇష్టంలేని ఎస్ఐ విజయ్ ప్రతాప్ తనను బదిలీ చేసిన పోలీస్ స్టేషన్ వరకూ పరిగెడుతూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్ నుండి బితోలి పోలీస్ స్టేషన్ వరకు పరుగెత్తుతుండగా.. రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు ఎస్ఐ. పై అధికారి నిరంకుశ, కక్ష సాధింపు విధానాలకు నిరసనగానే తాను పరుగు తీశానని విజయ్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం పై ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
First published: November 16, 2019, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading