హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Potato Chips Wrappers: సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మ‌హిళ చీర‌.. దేంతో త‌యారు చేశారంటే!

Potato Chips Wrappers: సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మ‌హిళ చీర‌.. దేంతో త‌యారు చేశారంటే!

Saree made of potato chips wrappers | ఒక్కొక్క‌రికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఫ్యాష‌న్ పాటించ‌డంలోనూ చాలా మంది విభిన్న ప‌ద్ధ‌తులు పాటిస్తారు. కొంద‌రు ఖ‌రీదైన వ‌స్తువులు, దుస్తువులలో ఫ్యాష‌న్ వెతుకొంటారు. అలాంటి వ‌ర్గంలోనే ఓ మ‌హిళ ట్రెండీగా చిప్స్ ప్యాకెట్ క‌వ‌ర్ల‌తో చీర‌ను త‌యారు చేసి.. ఆచీర‌తో ఫోటోకు ఫోజులు ఇచ్చింది.

ఇంకా చదవండి ...

  ఒక్కొక్క‌రికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఫ్యాష‌న్ పాటించ‌డంలోనూ చాలా మంది విభిన్న ప‌ద్ధ‌తులు పాటిస్తారు. కొంద‌రు ఖ‌రీదైన వ‌స్తువులు, దుస్తువులలో ఫ్యాష‌న్ వెతుకొంటారు. అయితే కొంద‌రు కొత్త వాటిల్లో ఫ్యాష‌న్‌ను చూస్తారు. అయితే సోష‌ల్ మీడియా (Social Media) వ‌చ్చాక త‌మ టేస్ట్‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసుకొనే చాన్స్ వ‌చ్చింది. తాజాగా ఓ మ‌హిళ కొత్త ర‌కం చీర‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌నం తిని పాడేసే చిప్స్ (Chips) ప్యాకెట్ల క‌వ‌ర్‌ల‌తో చీర‌ను త‌యారు చేసి ధ‌రించింది. అనంత‌రం త‌న ఫోటోల‌ను BeBadass.in పేరుతో Instagram పేజీలో అప్‌లోడ్ చేసింది. ఈ చీర నీలి రంగుతో.. వెండి అంచుతో త‌యారు చేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

  KFC India Apologize: కాశ్మీర్ విష‌యంలో మ‌రో ప్ర‌ముఖ కంపెనీకి సెగ‌.. పోస్ట్ డెలిట్‌!

  Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

  BeBadass.in (@bebadass.in) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది  వీడియోలో, అమ్మాయిమొదట నీలిరంగు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్నుచూపుతుంది. తరువాత, ఆమె అనేక చిప్స్ ప్యాకెట్తో త‌యారు చేసిన చీర‌ను ధ‌రించి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ వీడియోకి క్యాప్ష‌న్‌గా 'నీలి రంగు లేస్ మరియుచీరల ప్రేమ కోసం అంటూ పెట్టింది. అసలు వీడియోపై ఫ్యాషన్ బ్రాండ్ mae.co.inకి క్రెడిట్ చేశారు. ఈ వీడియోను ఇప్ప‌టికే వేల మంది వీక్షించారు.

  PM Narendra Modi: వ‌ల‌స సంక్షోభానికి మీరే కార‌ణం.. కాంగ్రెస్‌, ఆప్‌పై మోదీ విమ‌ర్శ‌లు

  దీనిపై సోష‌ల్ మీడియా జ‌నం విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) పేజీ BeBadass.in వారు ట్రెండ్‌ను డ్ ఇష్టపష్ట డుతున్నారా? లేదా అసహ్యిం చుకున్నారా? అని ప్ర‌శ్నించారు. దీనిపై యూజ‌ర్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఒకరు "సారీహోతో ఐసి వర్నా నాహో" అని వ్యా ఖ్యా నించగా, కొందరు ఏంటీ విప‌రీత ధోరణి అని సెటైర్లు వేశారు. కొంద‌రు అభినందించారు. ఇలా ఎవ‌రికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.

  Hyundai: క‌శ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తుగా హ్యుందాయ్ పోస్ట్.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హంతో దిద్దుబాటు చ‌ర్య‌లు!

  అసలు ఈ చీర త‌యారీపై జ‌నం విప‌రీతంగా ప్ర‌శ్న‌లు కురిపించారు. ఇది అద్భుత‌మైన ఆలోచ‌న అని అన్నారు. అయితే కొంద‌రు ప్యాకెట్లలో ఉండే జిడ్డును ఎలా తొల‌గించార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదో పిచ్చి ఆలోచ‌న అంటూ కామెంట్లు అయితే లెక్కే లేదు. అయితే ఇటువంటి క్రేజీ ఫ్యాషన్ సోష‌ల్ మీడియాకు కొత్త కాదు. గ‌తంలో ఒక ఫ్యా షన్ బ్లాగర్ కేఎఫ్‌సీ (KFC) పేపర్ బకెట్లతోట్ల తయారు చేసిన దుస్తులు ధరించి ఉన్న ఫోటోను ట్విట్ర్లో లో షేర్ చేసింది. ఇలాంటివి ఇటీవ‌ల చాలా ప్ర‌యోగాలు చాలా మంది చేస్తున్నారు.

  First published:

  Tags: Chips, Instagram, Viral

  ఉత్తమ కథలు