ఆలయంలో సెక్స్ చేసి బ్లూ ఫిల్మ్ తీసుకున్న జంట.. వీడియో వైరల్

బౌద్ధుల పవిత్ర ఆలయంలో 23 ఏళ్ల వయసున్న ఓ జంట శృంగారం జరిపారు. ఆ తతంగాన్ని వీడియో తీసుకొని పోర్న్ వెబ్‌పైట్లలో అప్‌లోడ్ చేశారు.


Updated: February 14, 2020, 7:35 PM IST
ఆలయంలో సెక్స్ చేసి బ్లూ ఫిల్మ్ తీసుకున్న జంట.. వీడియో వైరల్
అందుకే నాలుగు గోడల మధ్య రెచ్చిపోవాలంటే స్మోకింగ్ అలవాటు వదులుకుని, రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
  • Share this:
కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ జంట బెరితెగించింది. దేవాలయ ప్రాంగణంలో బహిరంగంగా సెక్స్ చేశారు. పట్టపగలు పాడుపని చేసి ఆలయాన్ని అపవిత్రం చేశారు. అంతేకాదు తాము చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి బ్లూ ఫిల్మ్‌గా మార్చేశారు. అనంతరం పోర్న్ వెబ్‌సైట్లో పోస్ట్ చేసి యావత్ ప్రపంచానికి చూపించారు. మయన్మార్‌లోని ప్రాచీన నగరం బగాన్‌లో ఈ దారుణం జరిగింది.

బగాన్‌లోని ప్రపంచ వారసత్వ ప్రదేశం

ఇటీవల పోర్న్ సైట్లలో ఓ బ్లూ ఫిలిం వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఆ వీడియోను వీక్షించారు. దానికి కారణం.. ఆ జంట సెక్స్ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన ఆలయం..! అది మయన్మార్‌లోని బగాన్‌ బౌద్ధాలయం. ఎంతో ఘన చరిత్ర కలిగిన యునెస్కో వారసత ప్రదేశం. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. అలాంటి బౌద్ధుల పవిత్ర ఆలయంలో 23 ఏళ్ల వయసున్న ఓ జంట శృంగారం జరిపారు. ఆ తతంగాన్ని వీడియో తీసుకొని పోర్న్ వెబ్‌పైట్లలో అప్‌లోడ్ చేశారు. 23-year-old Italian couple with piercings and tattoos గా పేరుపెట్టి నెట్టింట్లో పెట్టారు. ఆ బౌద్ధాలయంలో సెక్స్ వీడియో వైరల్‌గా మారడంతో.. మయన్మార్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: February 14, 2020, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading