Home /News /trending /

PANJAB CAUGHT ON CAM FIRING NEAR MOGA COURT IN PUNJAB AFTER ARGUMENT BETWEEN TWO GROUPS POLICE BEGIN PROBE PAH

వావ్.. అచ్చం సినిమాలో మాదిరిగా ఛేజింగ్.. కోర్టు ఆవరణలోనే అటాక్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

వాహనాల మీద ఛేజింగ్

వాహనాల మీద ఛేజింగ్

Punjab: కొందరు దుండగులు రెచ్చిపోయారు. రెండు నుంచి మూడు కార్లలో వచ్చి, ఒక వ్యక్తిని వెంబడించారు. చుట్టుపక్కల జనాలు ఉన్నారని ఏమాత్రం పట్టించుకోలేదు.

దుండగులకు పోలీసులంటే ఏమాత్రం లెక్కలేకుండా పోయింది. కొన్ని సార్లు.. పోలీసులు పక్కనే ఉన్నా.. అసలు పట్టించుకోరు. ఎవరినైన టార్గెట్ అనుకుంటే.. వారిని చంపేస్తుంటారు. ఎక్కడున్న.. ఎంత మందిలో ఉన్న ఎవరిని పట్టించుకోరు. దాడులు కూడా చేసి, మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. ఇప్పటికే అనేక మంది క్రిమినల్స్, సుపారీలు తీసుకుని ఈ రకంగా దాడులు చేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లో (Punjab)  షాకింగ్ ఘటన జరిగింది. మోగా జిల్లాలోని కోర్టు ఆవరణలో అనుకోని సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు సన్నీ అనే వ్యక్తిని టార్గెట్ గా చేసుకున్నారు. అతడిని ఎలాగైన మట్టుపెట్టాలని స్కెచ్ వేశారు. దీనిలో భాగంగానే.. మోగాలోని కోర్టు ఆవరణలో సన్నీఉన్నట్లు తెలుసుకున్నారు.


వెంటనే అతడిని కార్లలో ఫాలో అయ్యారు. అతనికి కాల్పులు కూడా జరిపారు. అయితే, అతను మాత్రం వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు.

ఇదిలా ఉండగా  అమర్ నాథ్ యాత్రలో అనుకొని ఘటన జరిగింది.



కరోనా మహమ్మారి (covid)  కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ (amarnath yatra)  యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే... వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు అమర్ నాథ్ మంచు శివలేంగేశ్వరుడిని దర్శించుకొవడానికి పొటేత్తారు. ఈ నేపథ్యంలో సోమవారం అనుకొని ఘటన జరిగింది. మహారాష్ట్రలోని అకోలాకు సత్యనారయణ తోష్నేయ అనే యాత్రికుడు.. జమ్మూ & కాశ్మీర్‌లోని (Jammu kashmir)  బ్రరీమార్గ్ హెలిప్యాడ్ నుండి 50 ఏళ్ల అమర్‌నాథ్ యాత్రికుడు  బ్యాలెన్స్ కోల్పోవడంతో 100 అడుగుల ఎత్తునుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అతడిని ప్రత్యేక విమానంలో శ్రీనగర్ తరలించారు. అతను పోనీపై కూతురు, భార్యతో కలిసి దర్శనం తర్వాత పవిత్ర గుహ నుండి తిరిగి వస్తున్నాడు. బ్రరీమార్గ్ సమీపంలో, పోనీ అసమతుల్యత చెందింది. దీంతో వ్యక్తి నదికి దాదాపు 100 అడుగుల దూరంలో పడిపోయాడని ఆర్మీ అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Punjab, Trending video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు