Tik Tok: టిక్ టాక్‌ను ఊపేస్తున్న ఉల్లి గడ్డలు
మార్కెట్లో ఉల్లిగడ్డను కొనేవాడిని శ్రీమంతుడిగా చూసే రోజులొచ్చాయి. ఈ ఉల్లిధరలపై ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌లో ఫన్నీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియోలను ఇక్కడ చూడండి.
news18-telugu
Updated: December 5, 2019, 3:06 PM IST

టిక్ టాక్‌లో ఫన్నీ వీడియోలు
- News18 Telugu
- Last Updated: December 5, 2019, 3:06 PM IST
దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయలను కోస్తే కాదు.. ఇప్పుడే వాటి ధరలను చూస్తేనే గృహిణులకు కన్నీళ్లొస్తున్నాయి. పురుషుల పర్సులకు చిల్లులు పడుతున్నాయి. ఉల్లి ధరలు ప్రస్తుతం 80-100 పలుకుతున్నాయి. ఇక నాణ్యమైన, మంచి సైజులో ఉండే ఉల్లిగడ్డ కావాలంటే కిలోకు రూ.150 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉల్లి లేకుండానే ఆహార పదార్థాలను వడ్డిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లిగడ్డను కొనేవాడిని శ్రీమంతుడిగా చూసే రోజులొచ్చాయి. ఈ ఉల్లిధరలపై ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌లో ఫన్నీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియోలను ఇక్కడ చూడండి.
కిచెన్‌లో స్టవ్‌పై దారంతో ఉల్లిగడ్డను వేలాడదీసి.. వంటలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రెస్టారెంట్లలో బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ప్లేట్లో ఇచ్చే ఉల్లిగడ్డలను దొంగచాటున దాచుకునే దుస్థితి వచ్చింది.
రోడ్డుపై డబ్బులు, ఉల్లి గడ్డలు కనిపిస్తే.. డబ్బులను వదిలేసి ఉల్లిగడ్డలనే తీసుకుపోయే రోజులు వచ్చాయి.
ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. బెడ్రూమ్లో బీరువా దగ్గరికి వెళ్లకుండా కిచెన్‌లోకి వెళ్లి ఉల్లిని చోరీ చేసే కాలమిది.
ఖరీదైన యాపిల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చినా పడని అమ్మాయి.. ఒక్క ఉల్లిగడ్డను బహుమతిగా ఇస్తే పడుతుందట.
ఉల్లిపాయలను స్టవ్‌పై కూరలో వేసి.. కాసేపు అటూ ఇటూ తిప్పి.. మళ్లీ బయటకు తీసి నీటితో కడిగి మళ్లీ దాచుకునే పరిస్థితి వచ్చింది.
ఇంట్లో ఉల్లి సంచి ఉంటే.. ఎవరైనా చోరీ చేస్తారన్న భయంతో బెడ్‌పై గట్టిగా హత్తుకుని పడుకునే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
బీరువాల్లోని లాకర్లలో బంగారం దాచుకొనే మహిళలు.. ఇప్పుడు ఉల్లి గడ్డలు దాచుకుంటున్నారు.
Note: (ఇవి దేశంలో భగ్గుమంటున్న ఉల్లి ధరలపై వ్యంగ్యంగా తీసిన వీడియోలు మాత్రమే)
కిచెన్‌లో స్టవ్‌పై దారంతో ఉల్లిగడ్డను వేలాడదీసి.. వంటలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రెస్టారెంట్లలో బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ప్లేట్లో ఇచ్చే ఉల్లిగడ్డలను దొంగచాటున దాచుకునే దుస్థితి వచ్చింది.
ఓటుకే కాదు ఉల్లి కొన్నా సిరా గుర్తు.. నెల్లూరులో విచిత్రం..
జగన్‌కు చంద్రబాబు భార్య కౌంటర్...
లోకేష్‌కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధ... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు...
జనం ఉల్లి కష్టాలు తీర్చేందుకు జగన్‌కు పవన్ కళ్యాణ్ సలహా...
చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ. 200 : జగన్
ఉల్లి ధర తగ్గించడానికి రష్మీ గౌతమ్ జబర్దస్త్ చిట్కా
రోడ్డుపై డబ్బులు, ఉల్లి గడ్డలు కనిపిస్తే.. డబ్బులను వదిలేసి ఉల్లిగడ్డలనే తీసుకుపోయే రోజులు వచ్చాయి.
Loading...