One Rupee Coin: ఒక్క పాత రూపాయి నాణెం ఎంత ధర పలికిందో తెలుసా.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

One Rupee Coin: కొంత మంది పాత కాలం నాటి నోట్లు లేదా కాయిన్స్ అంటే ఇష్టపడుతుంటారు. అలాంటి వారు ఓ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు పాత ఒక్క రూపాయి కాయిన్ తో కోటీశ్వరుడు అయ్యాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఈ మధ్య చాలా మంది పాత కాలపు నోట్లు, పాత కాలపు నాణేలు జమ చేస్తున్నారు. అలాంటి వారు ఓ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు లేదా కాయిన్ ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు. ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాతనోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది.అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా.. రూ. 45 వేలు. కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు.. పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్‌ ఏ ర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్‌ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు. ప్రజల వద్ద భారీ మొత్తంలో కొనుగోలు చేసి ఓ వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పాత రూ.100 నోటు దానిని coinbazzar.comలో రూ.16 వేలకు విక్రయిస్తున్నారు.

    వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ బాలికను నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లారు.. చివరకు..


    పాత కాయిన్స్, నోట్స్ సేకరించే పనిలో ఉన్న వారు వాటిని కొనుగోలు చేసి పోగు చేస్తున్నారు. ఇలాగే 1957 సంవత్సరంలో గవర్నర్ గా ఉన్న హెచ్ఎం పటేల్ సంతకంతో ఉన్న నోటు విలువ రూ.45 వేలకు విక్రయిస్తున్నారు. దానిపై సిరీస్ 12345గా ఉంటుంది. అలాగే ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన ఎస్.కె. వెంకటరమణ సంతకం ఉన్న పాత రూ.500 నోటుకు ఏకంగా రూ.1.55లక్షలు పలుకుతోంది. ఈ నోటు క్రమ సంఖ్య 1616 గా ఉంటుంది. అలాగే 701420 సీరియల్‌ నెంబర్‌తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్‌లైన్‌లో రూ. 10,500 రూపాయలకు అమ్ముడవుతోంది. ఇలా పాత నోట్లు వేలల్లో విక్రయిస్తున్నారు.

    Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..


    ఇలా ఒక రూపాయి నోట్ల కట్టగానీ, పది, వంద రూపాయల నోట్ల కట్టలు ఉన్నట్లయితే భారీగా సంపాదించుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా.. ఓ పాత నాణేం ఊహించని ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అరుదైన రూపాయి నాణేం అన్‌లైన్‌ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. నమ్మడానికి కాస్తా వింతగా అనిపించినా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం వెనక ఓ కారణం ఉంది.

    Old is gold: మీ వద్ద ఆ నోటు ఉందా.. అయితే కోటీశ్వరులు అయినట్లే.. అదెలాగో చూడండి..


    అయితే ఈ నాణేం 1885లో భారత్‌లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణెం. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలంపాటలో ఓ వెబ్‌సైట్‌ దీనిని ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణేం అతన్ని మిలియనీర్‌ చేసింది. మీ దగ్గర కూడా పాత నోట్లు లేదా కాయిన్లు ఉంటే చూడండి. పైన చెప్పిన కాయిన్స్ లేదా నోట్స్ ఉంటే మీకు పండగే.
    Published by:Veera Babu
    First published: