హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Beggers : చిల్లర లేదా నో ప్రాబ్లమ్,ఫోన్ పే చేయి..డిజిటల్ వైపు అడుగులేస్తున్న బెగ్గర్స్

Beggers : చిల్లర లేదా నో ప్రాబ్లమ్,ఫోన్ పే చేయి..డిజిటల్ వైపు అడుగులేస్తున్న బెగ్గర్స్

Digital Begger In Bihar : ఇప్పుడు దేశంలోని బెగ్గర్స్ కూడా అప్ డేట్ అయి డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. అవును ఇది నిజమే. 
డిజిట‌ల్ పేమెంట్ ఇప్పుడు భిక్షాట‌న‌లో కూడా వ‌చ్చేసింది. సహ‌జంగా మ‌న ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం.

Digital Begger In Bihar : ఇప్పుడు దేశంలోని బెగ్గర్స్ కూడా అప్ డేట్ అయి డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. అవును ఇది నిజమే. డిజిట‌ల్ పేమెంట్ ఇప్పుడు భిక్షాట‌న‌లో కూడా వ‌చ్చేసింది. సహ‌జంగా మ‌న ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం.

ఇంకా చదవండి ...

    Digital Begger In Bihar : దేశంలోని అన్ని రంగాలు క్రమంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ పేమెంట్స్ రికార్డుస్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపుల వరకూ ప్రతి చోట ఈ డిజిటల్ పేమంట్ల హవానే సాగుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అతి సులభంగా షాపింగ్ అయిపోతుంది. దీనికోసం ఎక్కడబడితే అక్కడ ఫోన్‌ పే, గూగుల్ పే క్యూ ఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశంలోని బెగ్గర్స్ కూడా అప్ డేట్ అయి డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. అవును ఇది నిజమే.

    డిజిట‌ల్ పేమెంట్ ఇప్పుడు భిక్షాట‌న‌లో కూడా వ‌చ్చేసింది. సహ‌జంగా మ‌న ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం. అయితే బీహార్ లోని బెట‌య్య ప్రాంతంలో నివసించే రాజు ప్ర‌సాద్ అనే భిక్ష‌గాడు దీనికి ఉపాయం క‌నిపెట్టాడు. మెడలో డిజిటల్ పేమెంట్ స్కానర్ కార్డును తగిలించుకుని... ఎవ‌రైనా చిల్ల‌ర లేదంటే.. ప‌ర్లేదు డిజిట‌ల్ పేమెంట్ చేయండి అని అడుక్కుంటున్నాడు. ఫోన్ పే ద్వారానో, గూగుల్‌పేతో స‌హా ఇత‌ర ఏ డిజిట‌ల్ రూపంలోనైనా తనకు భిక్షం వేయ‌వ‌చ్చు అని చెబుతున్నాడు. తన ద‌గ్గ‌ర ఆధార్ ఉంది కానీ పాన్ కార్డు లేదని... దీంతో బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయ‌డానికి ఆల‌స్య‌మ‌వుతోందని..కానీ తాను బిచ్చగాడినైనా డిజిటల్ పేమంట్‌ లోకి వచ్చేశానని అంటూ సంతోషంగా చెబుతున్నాడు.

    First published:

    Tags: Bihar, Digital currency, Digital payments

    ఉత్తమ కథలు