హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Karthika Deepam: డాక్టర్ బాబు చేసిన ఆ పనితో కార్తీక దీపంకు శుభం కార్డు?

Karthika Deepam: కార్తీకదీపం.. బుల్లితెరపై ఈ సీరియల్ ఏలాంటి రికార్డు సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఈ సీరియల్ లో వచ్చే ట్విస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్నటి వరకు వంటలక్క అత్తింటికి చేరడం కల అని.. కుటుంబంతో కలిసి వంటలక్క అత్తింటికి వచ్చినట్టు చూపించిన అది కలే అనుకున్న ప్రేక్షకులందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు డాక్టర్ బాబు.

ఇంకా చదవండి ...

  ఈరోజు ఏపిసోడ్ లోకి వెళ్తే.. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆత్మగౌరవం అంటూ ఇల్లు దాటిన వంటలక్క ఈరోజు ఏపిసోడ్ తో మళ్ళీ అత్తింట్లోకి అడుగుపెట్టింది. వంటలక్కను డాక్టర్ బాబే తీసుకోని వచ్చాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వంటలక్కను డాక్టర్ బాబు ఇంటికి తీసుకొచ్చిన అది కేవలం సౌందర్యకు కోడలిగా, పిల్లలకు తల్లిగా మాత్రమే అని డాక్టర్ బాబు ఊహించని షాక్ ఇచ్చాడు.

  అయితే ఈ డాక్టర్ బాబు ఎప్పుడు మారాడు రోజు జరిగే గొడవలే జరిగినప్పటికీ వంటలక్క విజయవంతంగా అత్తింటికి చేరింది. మరోవైపు డాక్టర్ మోనిత మాత్రం డాక్టర్ బాబు మోసం చేశాడు అంటూ కోపంతో రగిలిపోతూ డాక్టర్ బాబును తన సొంతం ఎలా చేసుకోవాలో తెలుసు అంటూ కూతలు కూస్తుంది. ఇక ఇక్కడ ఆనంద్ రావు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

  ప్రేమతోనే దీపను ఇంటికి తీసుకువచ్చావని డాక్టర్ బాబుకు అర్థం అయ్యేలా చెప్పిన ఆనంద్ రావు.. దీప ఇక పేదరికంలో మునిగి తెలకూడదు అని ఆమె కోసం ఓ బిజినెస్ పెట్టిస్తా అంటూ డాక్టర్ బాబును అడుగుతాడు. మరి ఈ విషయానికి డాక్టర్ ఒప్పుకుంటాడో లేదో రేపు చూడాలి.. మరో వైపు వంటలక్క డాక్టర్ బాబు అత్తింటికి తీసుకురావడంతో సీరియల్ ఒక కోలిక్కి వచ్చిందని త్వరలోనే శుభం కార్డు పడనుందని తెలుస్తుంది. మరి ఈ సీరియల్ ఏలాంటి మలుపు తిరగనుందో చూడాలి.

  First published:

  Tags: Doctor babu, Karthika deepam, Premi Vishwanath, Telugu daily serial, Vantalakka

  ఉత్తమ కథలు