రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కొత్త మోడల్ వచ్చేసింది..

Royal Enfield : ఆ బైక్‌లు అంటే రైడర్లకు మోహం.. వాటిని నడపాలన్న మోజు.. రేటు ఎక్కువైనా సరే కొనేయాలన్నంత ఇష్టం.. లేకపోతే ఒక్కసారైనా బైక్ ఎక్కాలన్నంత కుతూహలం.. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.

news18-telugu
Updated: January 20, 2020, 8:10 PM IST
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కొత్త మోడల్ వచ్చేసింది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ (Photo : https://www.royalenfield.com/)
  • Share this:
Royal Enfield : ఆ బైక్‌లు అంటే రైడర్లకు మోహం.. వాటిని నడపాలన్న మోజు.. రేటు ఎక్కువైనా సరే కొనేయాలన్నంత ఇష్టం.. లేకపోతే ఒక్కసారైనా బైక్ ఎక్కాలన్నంత కుతూహలం.. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఉండే ఏ వేరియంట్‌నైనా సరే ఇష్టపడని వారుండరు. అయితే.. తాజాగా, హిమాలయన్ కొత్త మోడల్ బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. ఢిల్లీలో ఎక్స్‌షోరూం ధర రూ.1.86 లక్షలుగా నిర్ణయించింది. బీఎస్6, ఏబీఎస్‌ ఫీచర్‌ కలిగిన ఈ బైక్.. మూడు రంగుల్లో లభ్యం కానుంది. 411 సీసీ ఇంజిన్‌, 24.3 బీహెచ్‌పీ పవర్‌, 32 ఎన్‌ఎం టార్క్‌ ఫీచర్లున్నాయి.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు