Nano-copter : నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు... ఎందుకో తెలుసా?
Nano-copter : కొంతమంది ఇండియన్స్‌కి తమ కలలు నెరవేర్చుకోవడానికి కొత్తగా ప్రయత్నిస్తుంటారు. బీహార్‌లోని అతను కూడా అదే చేశాడు. కారును హెలికాప్టర్లా మార్చేశాడు.

నానో కాప్టర్!! (Image - Twitter - ANI)
- News18 Telugu
- Last Updated: August 12, 2019, 10:20 AM IST
బీహార్‌కి చెందిన మిథిలేష్ ప్రసాద్... పైలట్ కావాలని కలలుకన్నాడు. హెలికాప్టర్ నడపాలనుకున్నాడు. చాప్రా గ్రామానికి చెందిన అతను... తన కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఆర్థిక స్థోమత లేకపోవడం ఓ ప్రధాన కారణం. కానీ ఆశ అలాగే ఉంది. అందుకే... తన టాటా నానోకార్ని హెలికాప్టర్లా మార్చేశాడు. నిజానికి ఈ కారు హెలికాప్టర్లా ఎగరలేదు. కానీ... అందులో వెళ్తుంటే... హెలికాప్టర్లో వెళ్తున్నట్లే ఉంటోందని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వెహికిల్... సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన రష్యా మీడియా ఏజెన్సీ రప్ట్లీ మిథిలేష్‌ని కలిసింది. కారుకు రోటర్ బ్లేడ్, తోక, టైల్ బూమ్, రోటర్ తగిలించి... హెలికాప్టర్ లుక్ వచ్చేలా చేసినట్లు వివరించాడు మిథిలేష్.
ఈ వెహికిల్‌పై సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇది బాగుందని మెచ్చుకుంటుంటే... కొందరు మాత్రం ఇది చట్టవిరుద్ధమనీ, నానా కార్ పేటెంట్‌ను కాపీ చేసినట్లవుతుందని అంటున్నారు.
ఈ వెహికిల్‌పై సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇది బాగుందని మెచ్చుకుంటుంటే... కొందరు మాత్రం ఇది చట్టవిరుద్ధమనీ, నానా కార్ పేటెంట్‌ను కాపీ చేసినట్లవుతుందని అంటున్నారు.
Bihar: A resident of Chhapra village, Mithilesh Prasad has given his Nano car the look of a helicopter, says,'I always wanted to make a helicopter, now I can't do that because my background is not strong and that's why I have given my car this look.' pic.twitter.com/uRVG8haVAK
— ANI (@ANI) August 11, 2019
మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..
ఉల్లి ధర కేజీ రూ.500 అయినా ఆ గ్రామస్తులకి డోంట్ కేర్...
Video : హెల్మెట్లు పెట్టుకుని ఉల్లిగడ్డ అమ్మకాలు
ఉల్లి దెబ్బకు హెల్మెట్లు పెట్టుకుని మరీ.. తప్పట్లేదంటున్న అధికారులు..
చేసింది పీజీలు.. దరఖాస్తులేమో ఆ పోస్టులకు..
AbhiBus: మరో రాష్ట్రానికి విస్తరించిన అభిబస్ సేవలు
Loading...
Proud moment for every Bihari....
Thank you Mithilesh https://t.co/Ln1lIXFiVC
— Rupesh Thakur (@RealRupeshKumar) August 11, 2019
Nano-copter https://t.co/iuSqqakEIa
— Ultimate Confessions (@apnauc) August 11, 2019
Give this man a medal https://t.co/zsFmGAQii0
— Suryadev singh (@Suryadev503) August 11, 2019
Loading...