బీచ్‌లో యువజంట ఫొటో షూట్.. వెనక్కి తిరిగి చూస్తే నగ్నంగా..

క్కగా ఫొటోలు తీసుకుంటున్న సమయంలో ఓ మధ్యవయస్కుడు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఫొటో వారి ప్రీ వెడ్డింగ్ ఫొటోల్లో కూడా కనిపించడం విశేషం.

news18-telugu
Updated: May 4, 2019, 8:14 PM IST
బీచ్‌లో యువజంట ఫొటో షూట్.. వెనక్కి తిరిగి చూస్తే నగ్నంగా..
బీచ్‌లో ఫొటోలు తీసుకుంటుండగా మధ్యలో నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి (Photo:Austin_Whitesell/Instagram)
  • Share this:
పెళ్లికి ముందు సరదాగా బీచ్‌లో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు తీసుకుందామని వెళ్లిన జంటకు అక్కడ ఓ షాక్ తగిలింది. చక్కగా ఫొటోలు తీసుకుంటున్న సమయంలో ఓ మధ్యవయస్కుడు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఫొటో వారి ప్రీ వెడ్డింగ్ ఫొటోల్లో కూడా కనిపించడం విశేషం. శాండియాగోలో ఈ ఘటన జరిగింది. అమీ సాఫ్టన్, ఆమెకు కాబోయే భర్త ఇద్దరూ కలసి సరదాగా శాన్ ఎలీజో స్టేట్ బీచ్‌లో సరదాగా ఫొటోలు తీసుకుందామని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ఫొటో గ్రాఫర్‌ను తీసుకుని బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా, ఈ ఘటన జరిగింది. ఈ ఫొటోను వారు సరదాగా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారింది.Published by: Ashok Kumar Bonepalli
First published: May 4, 2019, 8:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading