హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Monkey : స్మార్ట్ ఫోన్ కు బానిసైన కోతి..ఫోన్ లేనిదే ఫుడ్ ముట్టట్లేదు

Monkey : స్మార్ట్ ఫోన్ కు బానిసైన కోతి..ఫోన్ లేనిదే ఫుడ్ ముట్టట్లేదు

Monkey Addicted To Smart Phone : ఇపుడు మనమంతా టెక్నాలజీకి బానిసలయిపోయాం. మనుషుల మీద కన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల(Electronic Gadgets)పైనే ప్రజల ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్(Smart Phone) లేకుండా ఎవరికీ ఒక్క క్షణం కూడా తోచడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Monkey Addicted To Smart Phone : ఇపుడు మనమంతా టెక్నాలజీకి బానిసలయిపోయాం. మనుషుల మీద కన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల(Electronic Gadgets)పైనే ప్రజల ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్(Smart Phone) లేకుండా ఎవరికీ ఒక్క క్షణం కూడా తోచడం లేదు. చిన్న పిల్లలు దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికి ఓ అవసరంగా మారిపోయింది. చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టనిదే అన్నం తినను అని మారం చేసే స్థాయికి వచ్చారు. అయితే స్మార్ట్ ఫోన్ కి బానిసలయ్యేది మనుషులే అనుకుంటే పొరపాటే. మూగజీవాలు కూడా స్మార్ట్ ఫోన్ కు బానిసవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి జీవించలేనట్లే కోతులు కూడా అదే మత్తులో కూరుకుపోయాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ కి బానిసైన ఓ కోతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది(Viral Video).

తాజాగా లవ్‌పవర్‌(LovePower)అనే ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయబడిన ఓ వీడియోలో..ఓ కోతి ఒక చేత్తో ఏదో తింటూ, మరో చేత్తో స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తోంది. వేళ్లతో వేగంగా స్క్రోల్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు చూస్తోంది. స్మార్ట్ ఫోన్ లో ప్లే అవుతున్న వీడియోలను కోతి ముందుకు జరుపుతూ ఉండగా..పక్కనే పడుకున్న ఓ మహిళ కోతి చేసే ఈ పనిని చూస్తోంది. మహిళకు ఆ కోతి పెంపుడు జంతువు అని తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ వాడుతూ ఆహారం తింటున్న కోతి వీడియో చూసిన ప్రజలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

విడిపోయి మళ్లీ కలవాలనుకుంటున్నారా?ఈ 5 టిప్స్ ఉపయోగపడతాయ్!

కోతిని చూసిన చాలా మంది నెటిజన్లు ఫోన్ చూడకుండా ఆహారం తినని తమ పిల్లలతో పోల్చారు. కోతికి-నా పిల్లలకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే పిల్లలు కొంచెం తక్కువగా కొరుకుతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అదే సమయంలో చాలా మంది ఫోన్‌కు మూగజీవాలను దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Monkeys, Smart phone, Viral Video

ఉత్తమ కథలు