Home /News /trending /

MONITHA FIRES ON KARTHIK IN KARTHIKA DEEPAM TELUGU SERIAL NR

Karthika Deepam: కార్తీక్‌పై పగబట్టిన మోనిత.. ఏం చేయాలో అదే చేస్తా అంటూ?

Karthika Deepam: బుల్లితెరపై నెంబర్ 1 సీరియల్ గా కార్తీకదీపం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త ట్విస్టులతో అద్భుతంగా కొనిసాగిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి ఏపిసోడ్ లు పూర్తి చేసుకొని కార్తీకదీపం సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఇక అలాంటి సీరియల్ లో ఈ

ఇంకా చదవండి ...
    Karthika Deepam: బుల్లితెరపై నెంబర్ 1 సీరియల్ గా కార్తీకదీపం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త ట్విస్టులతో అద్భుతంగా కొనిసాగిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి ఏపిసోడ్ లు పూర్తి చేసుకొని కార్తీకదీపం సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఇక అలాంటి సీరియల్ లో ఈరోజు జరిగిన ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎప్పుడు మోనిత మాటలు విని భార్యను, కుటుంబాన్ని ఎదురించే కార్తీక్ ఇప్పుడు మోనితకు ఒక్క మాటా కూడా చెప్పకుండా తన పిల్లల కోసం వెతుక్కుంటూ వంటలక్క ఇంటికి చేరాడు డాక్టర్ బాబు.

    ఈ విషయం తెలియక కార్తీక్ ను పెళ్లి చేసుకునేందుకు వంటలక్క దగ్గర ఉన్న హిమా, సౌర్యను తీసుకురావాలని మోనిత బయలుదేరుతుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే మోనితకు పెద్ద షాక్ ఏ తగులుతుంది. అక్కడ డాక్టర్ బాబు దోశలు వేస్తూ కనిపించాడు. ఇంకేం ఉంది అంతే మౌనిత కళ్ళు ఎర్రజేసింది.

    ఎప్పుడు నా మాటలు వినే కార్తీక్ ఇప్పుడు పిల్లల కోసం కనీసం నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాడా.. ఇక్కడికి రావడమే కాకుండా పెద్ద డాక్టర్ అయినా కార్తీక్ దోశలు వేసుకుంటూ చట్నీ సర్వ్ చేస్తాడా అంటూ మోనిత కోపంతో ఊగిపోతోంది. అంతే కాదు నన్ను కాదు అన్న కార్తీక్ కి ఏం చెయ్యాలో అది చేస్తా అంటూ వెళ్ళిపోతుంది. మరి మోనిత ఈ విషయంపై ఎలా పగ తీర్చుకుంటుంది అనేది చూడాలి.

    మరోవైపు కార్తీక్ కనీసం మారాకుండా ఇప్పటికి తన కూతుర్లు మాత్రమే కావాలని.. వంటలక్క ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మరో వైపు సౌందర్య, ఆనంద్ రావు దీప జీవితాన్ని ఎలా బాగు చేయాలా అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. మరి కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలియాలంటే సోమవారం ప్రసారం అయ్యే ఏపిసోడ్ వరకు ఆగాల్సిందే.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika Deepam serial, Monitha, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు