జగన్‌కు పసుపు రంగు శాలువా.. టీడీపీలో చేరిన వైసీపీ అధినేత అంటూ..

చిరంజీవి కి వీణ ను బహుకరించారు సీఎం జగన్.జగన్‌కు శాలువా కప్పి సన్మానించారు మెగాస్టార్. అయితే అక్కడే అసలు ట్రోలింగ్ మొదలయ్యింది

news18-telugu
Updated: October 16, 2019, 6:51 PM IST
జగన్‌కు పసుపు రంగు శాలువా.. టీడీపీలో చేరిన వైసీపీ అధినేత అంటూ..
చిరంజీవి కి వీణ ను బహుకరించారు సీఎం జగన్.జగన్‌కు శాలువా కప్పి సన్మానించారు మెగాస్టార్. అయితే అక్కడే అసలు ట్రోలింగ్ మొదలయ్యింది
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. చిరంజీవికి వీణను బహుకరించారు సీఎం జగన్. జగన్‌కు శాలువా కప్పి సన్మానించారు మెగాస్టార్. అయితే అక్కడే అసలు ట్రోలింగ్ మొదలయ్యింది. జగన్‌కు పసుపు రంగు శాలువా కప్పారు మెగాస్టార్. ఏపీలో చంద్రబాబునాయుడు ఎక్కువ శాతం పసుపు రంగు శాలువానే కప్పేవారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఆలా పసుపు రంగు శాలువా కప్పడంతో నెట్టింట్లో ఒక రేంజ్‌లో ట్రోల్స్ నడుస్తున్నాయి. అవేంటో మీరు కూడా చూడండి..








First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>