Home /News /trending /

MASSIVE BRAWL BREAKS OUT ON CARNIVAL CRUISE OVER ALLEGED THREESOME VIDEO GOES VIRAL PAH

నైట్ క్లబ్ పార్టీలో రగడ.. షిప్ లో గంటల కొద్ది జుట్లుపట్టుకుని ఫైటింగ్.. వీడియో వైరల్..

షిప్ లో గొడవ

షిప్ లో గొడవ

New York: కార్నివాల్ క్రూయిజ్ షిప్ లో షాకింగ్ ఘటన జరిగింది. దీనిలో ఐదో అంతస్థులో.. డ్యాన్సర్లు గంటల కొద్ది కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని, బట్టలు లాగుకుంటూ పొట్టు పొట్టు కొట్టుకున్నారు.

న్యూయార్క్  (New York) పార్టీ వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది. ఇది వెర్రాజానో-నారోస్ ప్రాంతంలో ఐదవ అంస్తులో నైట్ క్లబ్ లో మంగళవారం ఘర్షణ తలెత్తింది. దీనిలో అనేక మంది పాల్గొన్నారు. ఇద్దరు ముగ్గురు ప్రేమికులు.. తమ పార్టనర్స్ మోసం చేశారని ఆరోపించారు.దీంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. దీంతో ఈ ఘటన కాస్త నెట్టింట (social media) వైరల్ మారింది. సోషల్ మీడియాలో వెరైటీ వీడియోలకు (viral video) కొదువేంలేదు. ప్రతి రోజు వందల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.

కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. ప్రస్తుతం షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన న్యూయార్క్ లోని షిప్ లో జరిగింది. వీరితో కొంత మంది ఆకతాయిలు కూడా తోడయ్యారు. దీంతో అక్కడ చూస్తుండగానే ఘర్షణ వాతావరణం తలెత్తింది.


జుట్లు పట్టుకుని, బట్టలు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంట్లో ఆడవాళ్లు, మగవాళ్లు అందరు పాల్గొన్నారు. ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. కింద పడి మరీ కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. కొడుకు మాజీ లవర్ తో , తండ్రి ప్రేమలో పడ్డాడు.

అమెరికాలోని (America)  వింత సంఘటన జరిగింది. ఒహియోకుక చెందిన 27 ఏళ్ల సిడ్ని అనే యువతి.. తన లవర్ తండ్రితో ప్రేమలో పడింది. అయితే.. వీరు యువతి.. ఓహియోలో ఉన్నప్పటి నుంచి ఒకే ఏరియాలో ఉండేవారు. అప్పుడు సిడ్ని అనే బాలికకు 11 ఏళ్లు. ఆమె... పాల్ అనే వ్యక్తి కొడుకు మంచి స్నేహితులు. పాల్ కొడుకు.. కోసం తరచుగా ఆమె ఇంటికి వచ్చేది. కొడుకుతో కొన్ని రోజుల పాటు డేటింట్ కూడా చేసింది. అయితే, ఆమె కొన్ని రోజుల తర్వాత.. పాల్ తో కూడా ప్రేమలో పడింది. దీంతో అతను సిడ్నితో చాట్ చేసేవాడు. ఇద్దరు కలుసుకునే వారు. వీరి  ఇద్దరి ప్రేమ కొన్నేళ్ల పాటు సాగింది. ఇప్పుడు పాల్ కు 57  కాగా, డిస్నికి 27 ఏళ్లు.

ఇద్దరి ఇష్టలు ఒక్కటయ్యాయి. కొనాళ్లకు పాల్, సిడ్ని ఇద్దరు తమ ప్రేమను (love affair)  పరస్పరం చెప్పుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలను కున్నారు. అయితే... వీరి ప్రేమ విషయం తెలసి.. సిడ్ని స్నేహితులు అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరి ప్రేమను ఎవరు అంగీకరించ లేదు. వీరి పెళ్లిని అంగీకరించేదిలేదని ఇరు కుటుంబాలు తెగేసి చెప్పాయి. దీంతో ఇద్దరు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే, మొదట్లో పాల్ కొడుకు కూడా.. వీరి బంధాన్ని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత.. కొనాళ్లు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత.. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. తమ జీవితం సాఫీగా సాగుతుందని.. సిడ్ని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media)  వైరల్ గా  (Viral ) మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: New york, Ship, Viral Video

తదుపరి వార్తలు