Home /News /trending /

MAN WHO HASNT WASHED HIS HAIR IN 6 YEARS SAYS THEY STOPPED FALLING OUT PAH

OMG: ఇదేం వింత రా బాబు.. ఆరేళ్లుగా తలస్నానం బంద్ .. కారణం ఏంటంటే..

నిక్ అనే యువకుడు

నిక్ అనే యువకుడు

Hair styles: నేటి యువత వెంట్రుకలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక షాంపును ఉపయోగిస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి ఆరేళ్లుగా అతని జుట్టుకి నీళ్లను తాకించలేదు.

Man who has not washed his hair in 6 years: యువత ప్రధానంగా కురులపట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ చూయిస్తుండటం మనం చూస్తునే ఉంటాం. రోజు మార్కెట్ లో వచ్చే వింత వింత షాంపులు, వెరైటీ హెర్ డైలను ఉపయోగిస్తుంటారు. కొందరైతే.. ట్రాఫిక్ లో బయటకు వెళ్తుంటే.. ప్రత్యేక కడ్చీఫ్ లను వేసుకుంటారు. ఇక అమ్మాయిలు ప్రత్యేక స్కార్ఫ్ లను ధరిస్తారు. ఇక కొంత మంది తమ జుట్టు ఎక్కడ ఊడిపొతుందో అని హెల్మెట్ ధరించరు. కొందరు హెల్మెట్ వేసుకున్న తలకు కడ్చీప్ కట్టుకుని ఆ తర్వాత హెల్మెట్ ధరిస్తారు. కానీ ఇక్కడో యువకుడు.. తాను ఆరేళ్లలో ఒక్కసారి కూడా తన తలకు షాంపు, నీళ్లు తాకించలేదన్నాడు.

పూర్తి వివరాలు.. నిక్ అనే వ్యక్తి గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా తలకు షాంపూ అప్లై చేయలేదన్నాడు. తన వెంట్రుకలు హెల్దీగా ఉందన్నారు. షాంపులు, రసాయనాలు వాడితే వెంట్రుకలు వాటి నాణ్యతను కోల్పొతుందని తెలిపాడు. ప్రస్తుతం తన వెంట్రులు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపాడు. మొదట్లో తను జుట్టు బాాగా జిడ్డుగా ఉండేదని, క్రమంగా అది ఆరోగ్యంగా తయారైందని అన్నారు.  జిడ్డుగా ఉన్న ఎంతో హెల్దీగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వెరైటీ కంటెంట్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వింత వీడియోలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఈ వింత సంఘటనతో ప్రస్తుతం ఇధి వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఒక ఫన్నీ ఘటన నెట్టింట చక్కర్లు కొడుతుంది.

పూర్తి వివరాలు.. ఇక్కడ వీడియోలో ఒక ఆఫీస్ ఉంది. అందులో ఒక వ్యక్తి తన వీల్ చైర్ లో కూర్చొని పనిచేసుకుంటున్నాడు. పక్కన ఒక యువతి కూడా ఉంది. ఈ క్రమంలో.. ఆమె తన చేతి నిండా ఫైళ్లు పట్టుకుని ఉంది. ఇంతలో ఆమె ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ గది డోర్ క్లోస్ చేసి ఉంది. యువతి రెండు చేతులలో ఫైళ్లు ఉండటం వలన ఆమె డోర్ తీయడానికి ఇబ్బంది పడింది. అక్కడే పని చేస్తున్న వ్యక్తి.. యువతి పడుతున్న ఇబ్బందిని చూశాడు.

వెంటనే లేచి.. ఆమెకు సహాయం చేయడానికి రెడీ అయిపోయాడు. పక్కనే ఉన్న డోర్ ను తెరచి ఆమెను వెళ్లల్సిందిగా ఆమె వంక చూశాడు. ఇంతలో ఒక ఊహించని ఘటన జరిగింది. అతను వీల్ చైర్ మీద కూర్చున్నాడు. అతడు లేవగానే.. అది వెనక్కు జరిగిపోయింది. యువతి వెళ్లిపోగానే డోర్ వేసుకున్న అతను.. వెనుక వైపు కూర్చీ పక్కకు జరిగిపోవడాన్ని గమనించలేదు.

ఈ క్రమంలో అతను చైర్ ఉందని కూర్చున్నాడు. పాపం... ఒక్కసారిగా అతను కుప్పకూలి కిందపడి పోయాడు. ఆ యువతి పాపం... మెల్లగా అతని వంక చూసి నవ్వుతు అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఆ వ్యక్తి.. వెనక్కు జరిగే వరకు వీల్ చైర్ వెనక్కు జరిగి పోయింది. వెంటనే మనోడు.. కింద బొక్కాబోర్ల పడ్డాడు . ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ (Funny video) అవుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Hair fall, Hair styling, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు