హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ప్రియురాలి పెళ్లిని అడ్డుకోవాలనే ప్రయత్నం.. ఏకంగా సీఎంకే ట్వీట్..

ప్రియురాలి పెళ్లిని అడ్డుకోవాలనే ప్రయత్నం.. ఏకంగా సీఎంకే ట్వీట్..

దీంతో.. పోలీసులు ఆ యువతి తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పారు. వాళ్లిద్దరూ మేజర్లని.. పెళ్లి కూడా చేసుకున్నారని.. చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఆ ఇద్దరికీ ఉందని.. వాళ్ల ప్రేమ పెళ్లిని ఆమోదించాలని సూచించారు. అయితే.. పోలీసులు కౌన్సిలింగ్ తీసుకుని సర్ది చెప్పడంతో యువతి తల్లిదండ్రులు ఎట్టకేలకు ఆ ప్రేమపెళ్లిని ఆమోదించారు. ఆ యువకుడిని అల్లుడిగా ఒప్పుకున్నారు. దీంతో.. కథ సుఖాంతమైంది.

ఓ వ్యక్తి ప్రియురాలి పెళ్లి ముహుర్తం ఖరారైంది. ఈ క్రమంలోనే ఆ పెళ్లిని ఆపాలనే ప్రయత్నంలో భాగంగా.. అతడు ఏకంగా సీఎంకే ట్వీట్ చేశాడు.

  ఓ వ్యక్తి ప్రియురాలి పెళ్లిని అడ్డుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయించాడు. పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్లలేక వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆయన ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పెళ్లి వేడుకలపై నిషేధం విధించాలని ఆయన సీఎంను కోరారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రియురాలి పెళ్లిని అడ్డుకోవడానికి ప్రియుడు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. వివరాలు.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మే 13న చేసిన ట్వీట్‌లో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్ వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయి. అందువల్లే లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం. మే 16 నుంచి మే 25 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నాం’అని ట్వీట్ చేశారు.

  ఈ పోస్ట్‌పై స్పందించిన పంకజ్ కుమార్ గుప్తా అనే నెటిజన్ హిందీలో సీఎం నితీష్ కుమార్‌కు హిందీలో ఓ రెక్వెస్ట్ చేశాడు. ‘సారు మీరు పెళ్లిలపై నిషేధం విధించినట్టయితే.. మే 19వ తేదీన జరగాల్సిన నా గర్ల్‌ఫ్రెండ్ వివాహం నిలిచిపోతుంది. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’అని పేర్కొన్నాడు.

  పంకజ్ కుమార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది అతని ట్వీట్‌ను లైక్ చేశారు. చాలా మంది తమదైన శైలిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bihar, Lockdown, Marriage, Nitish Kumar

  ఉత్తమ కథలు