ఫేవరెట్ యోగాసనం వేసిన మలైకా...భాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ రియాక్షన్ ఇదీ..

Malaika Arora workouts | తన ఫేవరెట్ యోగాసనం ఏంటో సోషల్ మీడియాలో వెల్లడించిన మలైకా అరోరా...ఈ ఆసనం ద్వారా ఒత్తిడిని జయించవచ్చని చెప్పింది.

news18-telugu
Updated: September 23, 2019, 5:35 PM IST
ఫేవరెట్ యోగాసనం వేసిన మలైకా...భాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ రియాక్షన్ ఇదీ..
మలైకా అరోరా(Photo: Instagram)
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఫిట్‌నెస్ కోసం రోజూ గంటల తరబడి జిమ్‌లో కసరత్తలు చేస్తుంటారు. వీకెండ్స్‌లో కాస్త ఎక్కువ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం కేటాయిస్తుంటారు. ఫిట్‌నెస్ విషయంలో తన అభిమానుల్లోనూ ఆసక్తి పెంచేందుకు ప్రయత్నిస్తుంటుంది మలైకా. ప్రతి వీకెండ్‌లో తన వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన ఫేవరేట్ యోగాసనాన్ని  ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది 43 ఏళ్ల మలైకా.

ఈ ఫోటోలో మలైకా అరోరా భుజంగాసనం వేశారు. ఈ యోగాసన ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా మలైకా వివరించింది. ఒత్తిడిని జయించేందుకు ఈ ఆసనం ఎంతగానే ఉపకరిస్తుందని వెల్లడించింది. మలైకా షేర్ చేసిన ఫోటోను ఆమె భాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ లైక్ చేశాడు.
 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Good morning to all you lovely people! When the going gets tough, the tough get going. Wellness is a journey that lasts a lifetime. And it's never about the destination, it's about the journey itself. Here's one of my favorite asanas, Bhujangasana. This Cobra pose forms a beautiful arch with your spine. Some of its benefits are: 1. It relieves stress. 2. It strengthens and tones your shoulders, abdomen and glutes. 3. It improves the flexibility of your body by working on the spinal column. 4. It calms your mind. Start your week on a positive note with the beautiful Bhujangasana, hold the posture for 5 to 10 breaths. Let go of everything that doesn't serve your purpose in becoming your true self. Hello new week! Hello Universe. @sarvesh_shashi @sarvayogastudios @thedivayoga #Believeinyourself #BeYou #HappyMonday #malaikasmondaymotivation


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: September 23, 2019, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading