Malaika Arora Fitness Workouts: వీకెండ్‌లో మలైకా ఫిట్‌నెస్ వర్కవుట్స్ ట్రై చేయండి

Malaika Arora Fitness Workouts | మీకు కొత్త కొత్త వర్కవుట్స్ నేర్చుకోవాలనుందా? ఫిట్‌నెస్ కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదా? మలైకా అరోరా కాన్ ఇన్‌స్ట్రాగ్రామ్ చూడండి చాలు. కావాల్సినన్ని ఫిట్‌నెస్ టిప్స్ దొరుకుతాయి.

news18-telugu
Updated: June 14, 2019, 12:35 PM IST
Malaika Arora Fitness Workouts: వీకెండ్‌లో మలైకా ఫిట్‌నెస్ వర్కవుట్స్ ట్రై చేయండి
Image: Instagram/ Malaika Arora
news18-telugu
Updated: June 14, 2019, 12:35 PM IST
మలైకా అరోరా ఖాన్... తన ఒంపుసొంపులతో యూత్ గుండెల్ని కొల్లగొట్టే బీటౌన్ బ్యూటీ. నాలుగు పదుల వయస్సులోనూ ఆమె అలా తన అందాన్ని కాపాడుకోవడానికి కారణం తన హార్డ్‌వర్క్, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్, కఠినమైన వర్కవుట్సే. ఈ విషయం తను కూడా చాలాసార్లు వెల్లడించింది. ఫిట్‌నెస్ కోసం ఆమె కఠినమైన యోగాసనాలు కూడా వేస్తారు.  మరి మీరు కూడా  వీకెండ్‌లో ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్స్ చేయాలనుకుంటున్నారా? అయితే... బాలీవుడ్ నటి మలైకా అరోరా ఫిట్‌నెస్ వర్కవుట్స్ ట్రై చేయండి. వీటి కోసం ఒకసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూడండి.

1. మలైకా అరోరా ఫిట్‌నెస్ గోల్స్ తెలిసినవారందరూ ఆమెను "వండర్ వుమెన్"గా ప్రశంసిస్తుంటారు. కావాలంటే ఈ వర్కవుట్ చూడండి.






It’s Monday ....... lets hang n have some fun..... #malaikasmondaymotivation #hangingabsworkout #killthecore💪 #reebokfashionablyfit @reebokindia @akrobymustafa #vikrant#trainer


A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

Loading...


2. నమ్రతా పురోహిత్ గైడెన్స్‌లో పైలెట్స్ ఫీట్ చేస్తున్న మలైకా అరోరా.



3. తన ఫేవరెట్ యోగాసనాలు పద్మాసన, సూర్యనమస్కార్ అంటూ ఆసనాలు వేసిన మలైకా.



4. సంప్రదాయ యోగాతో పాటు మలైకా అరోరా ఏరియల్ యోగా కూడా ట్రై చేస్తుంది. పైలేట్స్‌, డ్యాన్స్‌తో పాటు యోగాసనాలు కలిపి చేసే వర్కవుట్ ఇది.



5. ఇక ప్లాంకింగ్ మలైకా ఫేవరెట్. అందులో కఠినమైన ఫీట్లు చేయడం కూడా మలైకాకు అలవాటు.



6. జిమ్‌లో చెమట చిందించడం మలైకాకు చాలా ఇష్టం. ఇటీవల షేర్ చేసిన వీడియోలో జిమ్‌లో ఎలా కసరత్తు చేస్తుందో చూడండి.



#malaikasmondaymotivation ....... let’s plank,plank ,plank ...#letsgetstrong


A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on






7. ఫిట్‌నెస్ కోసం మలైకా అరోరా కఠినమైన యోగసనాలు కూడా వేస్తుంటారు.






 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

“Practise makes perfect”..... am still a work in progress.. starting this week with some stretches,bends,yoga.repeat.....#malaikasmondaymotivation @thedivayoga @reebokindia #fashionablyfit#yogaforlife❤️


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






8. ఫిట్‌నెస్ కోసం మలైకా అరోరా ప్రతి రోజూ గంటలతరబడి సమయం వెచ్చిస్తుంది.



 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

#midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






ఇలంటి ఫిట్‌నెస్ ఫీట్లతో మలైకా అరోరా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ వీడియోలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. రాత్రి 8 లోపే భోజనం చేయడం, 10.30 లోపే నిద్రపోవడం మలైకాకు అలవాటు.



 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

#malaikasmondaymotivation with @amuaroraofficial curtsying away into the week .... love the guest appearance @surilyg 😂 @reebokindia


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది




First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...