హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మెట్లపై నుంచి పడిన మాజీ ముఖ్యమంత్రి... హుటాహుటీన ఆస్పత్రికి తరలించిన సిబ్బంది..

మెట్లపై నుంచి పడిన మాజీ ముఖ్యమంత్రి... హుటాహుటీన ఆస్పత్రికి తరలించిన సిబ్బంది..

లాలు ప్రసాద్ యాదవ్ (ఫైల్)

లాలు ప్రసాద్ యాదవ్ (ఫైల్)

Bihar: కేంద్ర మాజీ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తన ఇంట్లో మెట్లపై నుంచి కిందపడ్డారు. దీంతో సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

రాష్ట్రీయ జనతా దళ్ నేత, పాట్నాలోని (bihar patna) తన నివాసంలో ఉండగా అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఆయన మెట్లపై నుంచి కిందకు వస్తున్నారు. ఇంతలో అదుపుతప్పి కింద పడ్డారు. దీంతో సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. లాలు ప్రసాద్ ని (lalu prasad yadav) వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే, కొన్ని టెస్ట్ లు చేశారు. ఈ టెస్ట్ లలో లాలుకి కుడి భుజంలోని ఎముక ఫాక్చర్ కు గురైనట్లు ఎంఆర్ఐ ఎక్స్ రే లో వచ్చింది. దీంతో వైద్యుల ఆయనకు కొన్ని రోజుల పాటు కట్టుకట్టారు. వీపుకు కూడా గాయాలైనట్లు గుర్తించారు.

ఆస్పత్రిలో కొన్ని రోజులు రెస్టు తీసుకొవాలని ఆ తర్వాత.. కొలుకున్నాక, ఇంట్లో కూడా రెస్ట్ తీసుకొవాలని సూచించారు. ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని వైద్యులు తెలిపారు. లాల్ పడ్డారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం విషయం అడిగితెలుసుకున్నారు. అదే విధంగా, లాలు ప్రసాద్ యాదవ్ తొందరగా కొలుకొవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా,లాలు ప్రసాద్ గతంలో బీహర్ కు (bihar)  ముఖ్యమంత్రిగా, రైల్వేశాఖకు మంత్రిగా,లోక్ సభకు ఎంపిగా కూడా పనిచేశారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు.

ఆ దిశగా ప్రజలే మార్గం ఏర్పరుస్తున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతోందో వివరించారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన ప్రధాని మోదీ.. సభకు వచ్చిన జనం ఉత్సాహాన్ని చూసి ఫిదా అయ్యారు.

తెలంగాణ మొత్తం పరేడ్ గ్రౌండ్‌లోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR)ను ప్రధాని మోదీ ఒక్క మాట కూడా అనలేదు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో... సభా వేదికగా ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా వెల్లడించారు.

జేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన  మీ అందరి నా నమస్కారాలు. రెండు రోజులు మేమంతా ఇక్కడే ఉన్నాం. మీరు చూపిన ప్రేమ మరవలేనిది. దేశ ప్రజల ఆకాంక్షాలను నెరవేర్చడానికి బీజేపీ అహర్నిశలు కష్టపడుతోందన్నారు.

First published:

Tags: Bihar, Hospitalised, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు