హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

డబ్బు సాయం చేస్తే.. నగ్న చిత్రాలు పంపుతోంది..

డబ్బు సాయం చేస్తే.. నగ్న చిత్రాలు పంపుతోంది..

అమెరికాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ మోడల్ కైలెన్ వార్డ్.. విరాళాలు పంపితే వారికి తన న్యూడ్ ఫోటోలు పంపుతానని ఆఫర్ ఇచ్చింది. కనీసంగా పది డాలర్లు పంపాలని కోరింది.

    ఆస్ట్రేలియాలో పెచ్చరిల్లుతున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు ఓ మోడల్ వెరైటీగా స్పందించింది. అమెరికాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ మోడల్ కైలెన్ వార్డ్.. విరాళాలు పంపితే వారికి తన న్యూడ్ ఫోటోలు పంపుతానని ఆఫర్ ఇచ్చింది. కనీసంగా పది డాలర్లు పంపాలని కోరింది. అలా ప్రకటించిందో లేదో.. ఆమెకు ఏకంగా రూ.5కోట్లకు పైగా విరాళాలు అందాయి. వారందరికీ ఆమె తన న్యూడ్ ఫోటోలను పంపి హల్‌చల్ సృష్టించింది. అయితే, ఇన్‌స్టాగ్రామ్ నిబంధనలు అతిక్రమించిందని ఆమె అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. మరో అకౌంట్ తెరిచి అందులో న్యూడ్ ఫోటోలను పంపగా.. ఆ అకౌంట్‌ను కూడా బ్లాక్ చేసింది.

    అయితే.. కైలెన్ చర్యను చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు సహాయం అందించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకుందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    First published:

    Tags: Hot Photoshoot, Instagram

    ఉత్తమ కథలు