కాపీ కొట్టకుండా తలకు అట్టపెట్టెలు.. ఇన్విజిలేటర్ల నిర్వాకం

విద్యార్థులు పరీక్షలలో కాపీ కొట్టకుండా యాజమాన్యం అట్టపెట్టెలు తగిలించారు. ఇందుకు సంబందించిన ఫోటోలను కళాశాల వ్యవస్థాపకులు సతీష్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.

news18-telugu
Updated: October 19, 2019, 3:38 PM IST
కాపీ కొట్టకుండా తలకు అట్టపెట్టెలు.. ఇన్విజిలేటర్ల నిర్వాకం
కాపీ కొట్టకుండా తలకు అట్టపెట్టెలు.
  • Share this:
ఈ విద్యార్థులు ఏంటి తలకు అట్టపెట్టెలు తగిలించుకొని మరి పరీక్షలు రాస్తున్నారు అని అనుకుంటున్నారా ! కర్ణాటక బెంగుళూరుకు చెందిన భగత్ ప్రీ యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలలో కాపీ కొట్టకుండా యాజమాన్యం అట్టపెట్టెలు తగిలించారు. ఇందుకు సంబందించిన ఫోటోలను కళాశాల వ్యవస్థాపకులు సతీష్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ ఫోటోలు విద్యాశాఖ దృష్టికి రావడంతో ఈ విధంగా పరీక్షలు నిర్వహించరాదని హెచ్చరించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading