డ్యాన్స్‌తో ఇరగదీసిన ఇంటర్నెట్ సంచలనం రీనా ద్వివేది..వీడియో వైరల్

Reena Dwivedi Dance | సప్నా చౌదరి పాటకు ఇంటర్నెట్ సంచలనం రీనా ద్వివేది డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: July 28, 2019, 9:09 AM IST
డ్యాన్స్‌తో ఇరగదీసిన ఇంటర్నెట్ సంచలనం రీనా ద్వివేది..వీడియో వైరల్
రీనా ద్వివేది(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 28, 2019, 9:09 AM IST
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో పసుపు చీరలో కనిపించిన యూపీకి చెందిన పీడబ్ల్యూడీ ఆఫీసర్ రీనా ద్వివేది ఫోటో అప్పట్లో వైరల్‌గా మారింది. దీంతో ఒక్క రోజులోనే ఆమె ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమెను ‘ఎల్లో శారీ పోలింగ్ ఆఫీసర్‌’గా పిలవడం మొదలుపెట్టారు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ స్టేటస్ పొందిన రానా ద్వివేది..ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ పాటకు ఆమె డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రీనా ద్వివేది స్వయంగా ఈ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేయగా...వేలాది మంది వీక్షించారు. గతంలో సప్నా చౌదరి ఈ పాటకు డ్యాన్స్ చేయగా...ఆమెను మరిపించేలా రీనా ద్వివేది డ్యాన్స్ చేశారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు.


 

PICS: పసుపు చీర పోలింగ్ అధికారి ఎవరో తెలిసింది...First published: July 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...