FD : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల మార్పు... ఏ బ్యాంకులో ఎంతంటే...

Fixed Deposit (FD) : ఇండియాలో ఐదు టాప్ బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను మార్చాయి. రూ.2 కోట్ల లోపు... FDలపై 7.2 శాతం దాకా వడ్డీ ఇస్తున్నాయి. వాటిని సరిపోల్చి చూడండి.

news18-telugu
Updated: December 8, 2019, 10:44 AM IST
FD : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల మార్పు... ఏ బ్యాంకులో ఎంతంటే...
FD : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల మార్పు... ఏ బ్యాంకులో ఎంతంటే...
  • Share this:
SBI, HDFC, ICICI, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్... ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రకరకాల మెచ్చూరిటీ ఆప్షన్స్ ఇస్తున్నాయి. రూ.2 కోట్లకు సాధారణ ప్రజలకు వడ్డీ రేటును 3.5 శాతం నుంచీ 6.7 శాతం వరకూ ఇస్తున్నాయి. అదే సీనియర్ సిటిజన్లకు... 3.5 నుంచీ 7.2 శాతం కల్పిస్తున్నాయి. ఆస్తుల పరంగా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... FDలపై... 8 మెచ్చూరిటీ ఆప్షన్లను ఇస్తోంది. ఈ ఆప్షన్లలో 7 రోజుల నుంచీ 10 ఏళ్ల వరకూ వడ్డీ లెక్కలున్నాయి. రూ.2 కోట్ల లోపు FDలపై ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటు ఉందో కంపేర్ చేసుకోండి. తద్వారా... FD వెయ్యాలనుకుంటే ఏ బ్యాంక్ బెటరో మీరే ఆలోచించుకోండి.

 

































































SBI FD
మెచ్చూరిటీ సమయం వడ్డీ రేటు వడ్డీ రేటు
సాధారణ ప్రజలు సీనియర్ సిటిజన్స్
7 నుంచీ 45 రోజులు 4.50% 5%
46 నుంచీ 179 రోజులు 5.50% 6%
180 to 210 days 5.80% 6.30%
211 నుంచీ ఏడాది లోపు 5.80% 6.30%
ఏడాది నుంచీ 2 ఏళ్ల లోపు 6.25% 6.75%
2 ఏళ్ల నుంచీ 3 ఏళ్ల లోపు 6.25% 6.75%
3 ఏళ్ల నుంచీ 5 ఏళ్ల లోపు 6.25% 6.75%
5 ఏళ్ల నుంచీ 10 ఏళ్ల వరకు 6.25% 6.75%




















































































HDFC FD
మెచ్చూరిటీ సమయం వడ్డీ రేటు వడ్డీ రేటు
సాధారణ ప్రజలు సీనియర్ సిటిజన్స్
7 నుంచీ 14 రోజులు 3.50% 4.00%
15 నుంచీ 29 రోజులు 4.00% 4.50%
30 నుంచీ 45 రోజులు 4.90% 5.40%
46 నుంచీ 60 రోజులు 5.40% 5.90%
61 నుంచీ 90 రోజులు 5.40% 5.90%
91 నుంచీ 6 నెలలు 5.40% 5.90%
6 నెలల నుంచీ 1 రోజు తక్కువగా 9 నెలలు 5.80% 6.30%
9 నెలల నుంచీ 1 రోజు తక్కువగా ఏడాది 6.05% 6.55%
ఏడాదికి 6.30% 6.80%
ఏడాది నుంచీ 1 రోజు తక్కువగా 2 ఏళ్లు 6.30% 6.80%
2 ఏళ్ల నుంచీ 1 రోజు తక్కువగా 3 ఏళ్లు 6.40% 6.90%
3 ఏళ్ల నుంచీ 1 రోజు తక్కువగా 5 ఏళ్లు 6.30% 6.80%
5 ఏళ్ల నుంచీ 1 రోజు తక్కువగా 10 ఏళ్లు 6.30% 6.80%























































































































కోటక్ మహీంద్రా బ్యాంక్ FD
మెచ్చూరిటీ సమయం వడ్డీ రేటు వడ్డీ రేటు
సాధారణ ప్రజలు సీనియర్ సిటిజన్స్
7 రోజుల నుంచీ 14 రోజులు 3.50% 4.00%
15 నుంచీ 30 రోజులు 4.00% 4.50%
31 నుంచీ 45 రోజులు 4.75% 5.25%
46 నుంచీ 90 రోజులు 5.25% 5.75%
91 నుంచీ 120 రోజులు 5.40% 5.90%
121 నుంచీ 179 రోజులు 5.40% 5.90%
180 రోజుల వరకు 5.75% 6.25%
181 నుంచీ 269 రోజులు 5.80% 6.30%
270 రోజుల వరకు 5.80% 6.30%
271 నుంచీ 363 రోజులు 6.05% 6.55%
364 రోజుల వరకు 6.05% 6.55%
365 నుంచీ 389 రోజులు 6.30% 6.80%
390 రోజులు (12 నెలల 25 రోజులు) 6.30% 6.80%
391 రోజుల నుంచీ 23 నెలల కంటే తక్కువ 6.30% 6.80%
23 నెలల వరకు 6.30% 6.80%
23 నెలల నుంచీ 1 రోజు తక్కువగా 2 ఏళ్లు 6.30% 6.80%
2 ఏళ్ల నుంచీ 3 ఏళ్ల కంటే తక్కువ 6.25% 6.75%
3 ఏళ్లకు పైగా, 4 ఏళ్ల కంటే తక్కువగా 6.20% 6.70%
4 ఏళ్లకు పైగా, 5 ఏళ్ల కంటే తక్కువగా 6.20% 6.70%
5 ఏళ్లకు పైగా, 10 ఏళ్ల వరకు 6.10% 6.60%



































































































ICICI Bank FD
మెచ్చూరిటీ సమయం వడ్డీ రేటు వడ్డీ రేటు
సాధారణ ప్రజలు సీనియర్ సిటిజన్స్
7 నుంచీ 14 రోజులు 4% 4.50%
15 నుంచీ 29 రోజులు 4.25% 4.75%
30 నుంచీ 45 రోజులు 5% 5.50%
46 నుంచీ 60 రోజులు 5.50% 6%
61 నుంచీ 90 రోజులు 5.50% 6%
91 నుంచీ 120 రోజులు 5.50% 6%
121 నుంచీ 184 రోజులు 5.50% 6%
185 నుంచీ 289 రోజులు 5.75% 6.25%
290 నుంచీ ఏడాది తక్కువ 6% 6.50%
ఏడాది నుంచీ 389 రోజులు 6.35% 6.85%
390 రోజులు నుంచీ 18 నెలలకు తక్కువ 6.35% 6.85%
18 నెలల నుంచీ 2 ఏళ్లు 6.60% 7.10%
2 ఏళ్ల నుంచీ 1 రోజు తక్కువగా 3 ఏళ్లు 6.60% 7.10%
3 ఏళ్ల నుంచీ 1 రోజు తక్కువగా 5 ఏళ్లు 6.60% 7.10%
5 ఏళ్ల నుంచీ 1 రోజు తక్కువగా 10 ఏళ్లు 6.60% 7.10%
ఐదేళ్ల టాక్స్ సేవర్ FD 6.60% 7.10%

 















































































































































యాక్సిస్ బ్యాంక్ FD
మెచ్చూరిటీ సమయం వడ్డీ రేటు వడ్డీ రేటు
సాధారణ ప్రజలు సీనియర్ సిటిజన్స్
7 నుంచీ 14 రోజులు 3.50% 3.50%
15 నుంచీ 29 రోజులు 4.25% 4.25%
30 నుంచీ 45 రోజులు 5% 5%
46 నుంచీ 60 రోజులు 5.50% 5.50%
61 రోజులు నుంచీ 3 నెలలకు తక్కువ 5.50% 5.50%
3 నెలల నుంచీ 4 నెలలకు తక్కువ 5.50% 5.50%
4 నెలల నుంచీ 5 నెలలకు తక్కువ 5.50% 5.50%
5 నెలల నుంచీ 6 నెలలకు తక్కువ 5.50% 5.50%
6 నెలల నుంచీ 7 నెలలకు తక్కువ 5.85% 6.10%
7 నెలల నుంచీ 8 నెలలకు తక్కువ 5.85% 6.10%
8 నెలల నుంచీ 9 నెలలకు తక్కువ 5.85% 6.10%
9 నెలల నుంచీ 10 నెలలకు తక్కువ 6.10% 6.35%
10 నెలల నుంచీ 11 నెలలకు తక్కువ 6.10% 6.35%
11 నెలల నుంచీ 11 నెలల 25 రోజులు 6.10% 6.35%
11 నెలల 25 రోజుల నుంచీ ఏడాదికి తక్కువ 6.50% 6.75%
ఏడాది నుంచీ ఏడాది 5 రోజులకు తక్కువ 6.40% 7.05%
ఏడాది 5 రోజుల నుంచీ ఏడాది 11 రోజులు 6.40% 7.05%
ఏడాది 11 రోజుల నుంచీ ఏడాది 25 రోజులకు తక్కువ 6.40% 7.05%
ఏడాది 25 రోజుల నుంచీ 13 నెలలకు తక్కువ 6.50% 7.15%
13 నెలల నుంచీ 18 నెలలకు తక్కువ 6.40% 7.05%
18 నెలల నుంచీ to 2 ఏళ్లకు తక్కువ 6.65% 7.30%
2 ఏళ్ల నుంచీ 30 నెలలకు తక్కువ 6.70% 7.35%
30 నెలల నుంచీ 3 ఏళ్లకు తక్కువ 6.70% 7.20%
3 ఏళ్ల నుంచీ 5 ఏళ్లకు తక్కువ 6.70% 7.20%
5 ఏళ్ల నుంచీ 10 ఏళ్లకు తక్కువ 6.70% 7.20%

 

Pics : తెలుగు అందం శృతి రెడ్డి క్యూట్ ఫొటోస్



ఇవి కూడా చదవండి :

పెళ్లికొడుకును బంధించి... మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?

నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...

IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...

జరిగింది ఎన్‌కౌంటరేనా? NHRC ఏం చెప్పబోతోంది?
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు