న్యూడ్ సైకిల్ రేసులో పాల్గొన్న భారత యువతి... ఎందుకు?

Nude Cycle Race: సహజంగా భారతీయ యువత న్యూడ్ సైకిల్ రేసుల్లో పాల్గోరు. మరి ఆ యువతి ఎందుకు పాల్గొంది?

news18-telugu
Updated: September 12, 2020, 6:46 AM IST
న్యూడ్ సైకిల్ రేసులో పాల్గొన్న భారత యువతి... ఎందుకు?
న్యూడ్ సైకిల్ రేసులో పాల్గొన్న భారత యువతి... ఎందుకు?
  • Share this:
Nude Cycle Race in Lodon: భారత యువతి మినాల్ జైన్... సరికొత్త రికార్డ్ సృష్టించింది. రికార్డు కంటే... ఆశ్చర్యం కలిగించిందంటే కరెక్టుగా ఉంటుందేమో. ఎందుకంటే... మినాల్... లండన్‌లో జరిగిన వరల్డ్ న్యూడ్ సైక్లిస్ట్స్ రైడింగ్‌లో నగ్నంగా సైకిల్ తొక్కింది. ఇలా చేసిన మొదటి భారతీయురాలు ఈమే. పర్యావరణాన్ని రక్షించాలి,... కాలుష్యాన్ని నివారించాలి అనే ఉద్దేశంతో ఈ సైకిల్ రేసు నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడాలంటే... కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోమని చెప్పాలి గానీ... ఇలా నగ్నంగా సైకిళ్లపై వెళ్తే... కాలుష్యం తగ్గుతుందా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.

ఈ న్యూడ్ సైకిల్ రైడింగ్ జరిగింది 2016లో. మరి ఇప్పుడెందుకు డిస్కషన్ అంటే... తాజాగా మినాల్ జైన్‌కి సంబంధించిన వీడియో... ఓ సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో ప్రత్యక్షమైంది. క్షణాల్లో అది వైరల్ అయ్యింది. విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ లండన్ సైకిల్ రేస్‌లో వేర్వేరు దేశాల వారు పాల్గొన్నారు. ఇండియా తరపున మినాల్ జైన్ పాల్గొంది. మొదటిసారి ఓ ఇండియన్ ఇలాంటి దాంట్లో పాల్గొనడంతో... అందరూ ఆమెనే ఆశ్చర్యంగా చూశారు.
Published by: Krishna Kumar N
First published: September 12, 2020, 6:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading