కలిసి స్టెప్పులేసిన ఇండియా, అమెరికా సైనికులు

అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్‌కు స్టెప్పులేశారు.

news18-telugu
Updated: September 15, 2019, 1:31 PM IST
కలిసి స్టెప్పులేసిన ఇండియా, అమెరికా సైనికులు
కలిసి స్టెప్పులేసిన ఇండియా, అమెరికా సైనికులు
  • Share this:
ఇరుదేశాల సైన్యం అంటే ఒకరినొకరు చంపుకోవడం...యుద్ధాలు... దాడులే గుర్తుకొస్తాయి. కానీ ఇండియన్, అమెరికన్ ఆర్మీ మాత్రం కలిసి హ్యాపీగా గడిపారు. అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్‌కు స్టెప్పులేశారు. ‘ బద్లూరామ్ కా బంధన్ జమీన్ కే నీచే హై’ను అంటూ ఇరు దేశాల సైన్యం అద్భుతంగా పాడారు. అంతేకాదు దానికి తగ్గట్టుగా కాళ్లు కదుపుతూ... క్లాప్స్ కొట్టారు.  అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరుదేశాల సైనికులు ఈ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, భారత్ లు ‘యుద్ధ అభ్యాస్’ పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>