ఇండియా Vs న్యూజిలాండ్ సెమీస్.. మాంచెస్ట‌ర్‌లో మ్యాట‌ర్ ఏంటి..?

ఇప్పుడు అంద‌రి దృష్టి వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌పైనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఏం జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌పంచ‌మంతా వేచి చూస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 10, 2019, 1:44 PM IST
ఇండియా Vs న్యూజిలాండ్ సెమీస్.. మాంచెస్ట‌ర్‌లో మ్యాట‌ర్ ఏంటి..?
వర్షం వల్ల తడిచిన మైదానం (Image : Twitter/World Cup)
  • Share this:
ఇప్పుడు అంద‌రి దృష్టి వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌పైనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఏం జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌పంచ‌మంతా వేచి చూస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. మాంచెస్ట‌ర్ వెద‌ర్ ఎలా ఉండ‌బోతుందా అని చూస్తున్నారు వాళ్లు. ప్ర‌స్తుతం అక్క‌డున్న ప‌రిస్థితులు బ‌ట్టి చూస్తే వ‌ర్షం ఆగిపోయినా.. ఆకాశం మాత్రం మేఘావృత‌మై ఉంది. మ్యాచ్ ఆరంభ స‌మ‌యానికి వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉన్నా.. జ‌రుగుతున్న కొద్ది అంత‌రాయం క‌లిగించే అవ‌కాశాలు మాత్రం ఉన్నాయ‌ని చెబుతున్నాయి లండ‌న్ వాతావ‌ర‌ణ శాఖ‌.
India Vs New Zealand Semis.. Weather looks good in Manchester for now but later it wolud be Rain again pk.. ఇప్పుడు అంద‌రి దృష్టి వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌పైనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఏం జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌పంచ‌మంతా వేచి చూస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. india vs new zealand,india vs new zealand semi final world cup 2019,world cup 2019,india vs new zealand semi final,india vs new zealand live,india vs new zealand 2019,india vs new zealand semifinal,india vs new zealand playing 11,world cup,icc world cup 2019,icc cricket world cup 2019,new zealand vs india,cricket world cup 2019,ind vs nz,india vs new zealand live match,manchester weather report,manchester,manchester weather,manchester weather forecast,weather in manchester,weather in manchester england,weather forecast in ind vs nz match at manchester,weather manchester,weather at manchester,weather manchester uk,weather at manchester today,weather report of manchester,weather updates at manchester,met office weather manchester,current weather manchester uk,weather forecast,మాంచెస్టర్,ఇండియా వర్సెస్ న్యూజిలాండ్,వరల్డ్ కప్ 2019 ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్,
ind vs nz match

రిజ‌ర్వ్ డే కూడా క‌చ్చితంగా వ‌ర్షం ప‌డుతుంద‌ని వెద‌ర్ రిపోర్ట్ వ‌చ్చేసింది. దాంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఒక‌వేళ వ‌ర్షం ప‌డి పూర్తిగా ర‌ద్దైపోతే లీగ్ స్టేజీలో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబ‌ట్టి ఇండియా నేరుగా ఫైన‌ల్ వెళ్తుంది. అది అభిమానుల‌కు హ్యాపీ న్యూసే. అలా కాకుండా వ‌ర్షం ప‌డి ఆగిపోయి డ‌క్ వ‌ర్త్ లూయీస్ వ‌చ్చిందంటే మాత్రం ఇండియాకు క‌ష్టాలు త‌ప్ప‌వు. ఎందుకంటే అప్పటికే వ‌ర్షం ప‌డిన పిచ్‌పై డ‌క్ వ‌ర్త్ లూయీస్ టార్గెట్ ఛేజ్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఒప్పుకోడానికి కాస్త క‌ష్టంగా అనిపించినా అప్పుడు ఇండియాకు తిప్ప‌లు త‌ప్ప‌వంటున్నారు క్రీడా పండితులు.

India Vs New Zealand Semis.. Weather looks good in Manchester for now but later it wolud be Rain again pk.. ఇప్పుడు అంద‌రి దృష్టి వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌పైనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఏం జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌పంచ‌మంతా వేచి చూస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. india vs new zealand,india vs new zealand semi final world cup 2019,world cup 2019,india vs new zealand semi final,india vs new zealand live,india vs new zealand 2019,india vs new zealand semifinal,india vs new zealand playing 11,world cup,icc world cup 2019,icc cricket world cup 2019,new zealand vs india,cricket world cup 2019,ind vs nz,india vs new zealand live match,manchester weather report,manchester,manchester weather,manchester weather forecast,weather in manchester,weather in manchester england,weather forecast in ind vs nz match at manchester,weather manchester,weather at manchester,weather manchester uk,weather at manchester today,weather report of manchester,weather updates at manchester,met office weather manchester,current weather manchester uk,weather forecast,మాంచెస్టర్,ఇండియా వర్సెస్ న్యూజిలాండ్,వరల్డ్ కప్ 2019 ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్,
మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్

పైగా వ‌ర్షం ప‌డిన పిచ్ అంటే పేస‌ర్ల‌కు అనుకూలిస్తుంది. న్యూజిలాండ్ టీంలో ఫెర్గ్యూస‌న్, బౌల్ట్ లాంటి ఫాస్ట్ బౌల‌ర్లు ఉన్నారు. వాళ్ల‌ను రోహిత్ శ‌ర్మ‌తో కూడిన టాప్ ఆర్డ‌ర్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది. డ‌క్ వ‌ర్త్ లూయీస్ ప్ర‌కారం న్యూజిలాండ్ మ‌ళ్లీ బ్యాటింగ్‌కు రాకపోతే 46 ఓవ‌ర్ల‌కు 237.. 40 ఓవ‌ర్ల‌కు 223.. 30 ఓవ‌ర్ల‌కు 192.. 25 ఓవ‌ర్లకు 172.. 20 ఓవ‌ర్లకు 148 ల‌క్ష్యంగా ఉండ‌బోతుంది.
India Vs New Zealand Semis.. Weather looks good in Manchester for now but later it wolud be Rain again pk.. ఇప్పుడు అంద‌రి దృష్టి వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌పైనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఏం జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌పంచ‌మంతా వేచి చూస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. india vs new zealand,india vs new zealand semi final world cup 2019,world cup 2019,india vs new zealand semi final,india vs new zealand live,india vs new zealand 2019,india vs new zealand semifinal,india vs new zealand playing 11,world cup,icc world cup 2019,icc cricket world cup 2019,new zealand vs india,cricket world cup 2019,ind vs nz,india vs new zealand live match,manchester weather report,manchester,manchester weather,manchester weather forecast,weather in manchester,weather in manchester england,weather forecast in ind vs nz match at manchester,weather manchester,weather at manchester,weather manchester uk,weather at manchester today,weather report of manchester,weather updates at manchester,met office weather manchester,current weather manchester uk,weather forecast,మాంచెస్టర్,ఇండియా వర్సెస్ న్యూజిలాండ్,వరల్డ్ కప్ 2019 ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్,
ఇండియా-న్యూజిలాండ్ టాస్..ప్ర‌స్తుతానికి మాంచెస్ట‌ర్ వెద‌ర్ మాత్రం బాగానే ఉంది. ఎండ కూడా కాయడం శుభ ప‌రిణామ‌మే. అయితే గ్రౌండ్ త‌డిగా ఉండ‌టంతో కాస్త ఆల‌స్యంగా మొద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. సాయంత్రం పూట క‌చ్చితంగా వ‌ర్షం ప‌డుతుంద‌ని చెబుతున్నారు వాతావ‌ర‌ణ నిపుణులు. మ‌రి చూడాలిక‌.. ఇండియా న్యూజిలాండ్ సెమీస్ ఏం అవుతుందో..?
First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు