హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అక్కడ ఇప్పుడిదే ట్రెండ్..తల్లి,చెల్లితో భర్తను శృంగారానికి అనుమతించిన భార్య

అక్కడ ఇప్పుడిదే ట్రెండ్..తల్లి,చెల్లితో భర్తను శృంగారానికి అనుమతించిన భార్య

తన తల్లి,చెల్లితో భర్తను శృంగారానికి అనుమతించిన భార్య

తన తల్లి,చెల్లితో భర్తను శృంగారానికి అనుమతించిన భార్య

Open Relationship : వివాహేతర సంబంధాల(Extramarital Affairs) మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Wife shares husband with mother and sister : వివాహేతర సంబంధాల(Extramarital Affairs) మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. తల్లిలా చూడాల్సిన భార్య తల్లి(అత్త) తోనే ఓ ప్రబుద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడం కలకలం రేపుతోంది. అంతేకాదు తన భార్య సోదరితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ సంబంధాలకు అతని భార్య ఒప్పుకోవడం కొసమెరుపు.

అమెరికాకు(USA) చెందిన మాడీ గ్రూప్స్ అనే మహిళ తాజాగా టిక్ టాక్ లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ టిక్ టాక్ వీడియో(TikTok Video) సంచలనంగా మారింది. తాను,తన తల్లి ఇద్దరూ స్వింగర్లు(Swingers)అని మాడీ ఆ వీడియోలో తెలిపింది. స్వింగర్ అంటే సామాజిక లైంగిక కార్యకలాపాలు లేదా స్వింగింగ్ లో పాల్గొనే వ్యక్తి. స్వింగింగ్ అనేది సామాజిక సెక్స్ యొక్క ఒక రూపం. సింగిల్స్, జంటలు,.. వివిధ రకాల లైంగిక భాగస్వామ్యం లేదా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంలో పాల్గొనటాన్ని స్వింగింగ్(Swinging)అంటారు. అయితే తాను మూడ్ లో లేని సమయంలో తన భర్తను, తన తల్లితో సెక్సువల్ రిలేషన్ తో ఉండేందుకు వారానికి రెండుసార్లు పర్మిషన్ ఇచ్చినట్టు ఆ వీడియోలో మాడీ తెలిపింది. అలాగే తన చెల్లితోనూ తన భర్త శృంగారం చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు మాడీ ఆ వీడియోలో తెలిపింది. తాను,తన తల్లి,చెల్లి ముగ్గురూ కలిసి ఒక అండర్ స్టాండింగ్ తో ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు మాడీ తెలిపింది. ఇలాంటి రిలేషన్ షిప్ ని అమెరికాలో ప్రస్తుతం ఓపెన్ రిలేషన్ షిప్(Open Relationship)అని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి ఓపెన్ రిలేషన్షిప్ ట్రెండ్ కొనసాగుతోంది.

Afghanistan Food Crisis : తాలిబన్ పాలనంటే గిట్లుంటది మరి..గడ్డి తింటున్న అప్ఘాన్ లు

అయితే ప్రస్తుతం మాడీ గ్రూప్స్ టిక్ టాక్ అకౌంట్ డిలీట్ అయింది. కానీ ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం ఇస్సుడు అన్ని సోషల్ మీడియా సైట్లలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాను మూడ్ లో లేని సమయంలో తన భర్త తన తల్లితోనూ చెల్లితోనూ ఎంజాయ్ చేశాడని ఇలా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని టిక్ టాక్ వీడియోలో మాడీ చెప్పిన మాటలు విన్న నెటిజన్లు షాక్ కు గురయ్యారు. కాగా,ఓపెన్ రిలేషన్ షిప్ ట్రెండ్ వల్ల మానవ సంబంధాలు ఆటవికంగా మారిపోయి చివరకు భావివరసలు మరిచిపోయే స్థాయికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది అమెరికన్లు బహిరంగ సంబంధాన్ని(Open Relation)కలిగి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు, ఇందులో 21 శాతం మంది భార్యలతో పాటు 30 శాతం మంది భర్తలు ఆసక్తిని వ్యక్తం చేశారు.

First published:

Tags: Illegal relationship, USA, Wife and husband

ఉత్తమ కథలు